ఉన్న ఊపిరి ఆగకముందే || unna upiri agakamunde || nycil.k.k || benny music || philip boosi new song ||
ఉన్న ఊపిరి ఆగకముందే – గొంతు మూగబోవక ముందే
మట్టి పరుపు చేరక ముందే – దేహం విడిచి వెళ్ళాక ముందే
యేసు ఎవరో నీవు తెలుసుకోవలయ్య – మోక్ష మార్గమేదో నీవు తెలుసుకోవాలమ్మా
1.రోజులు వారలు సంవత్సరాలెన్నో సాగిపోతుఉంటే
విందు వినోదలు సుఖ సౌఖ్యలతో సరదా పడిపోతుంటే
ఏదొక రోజు నీ ప్రాణం పోతుందని గమనించావా
పోయిన తర్వాత నీ నీ గమ్యామేదో కాస్తoతా ఆలోచించావా
తెలుసుకోవలయ్య తెలుసుకోవలయ్య క్రీస్తు త్యాగానికి అర్ధం తెలుసుకోవలయ్య
తెలుసుకోవలామ్మ తెలుసుకోవాలమ్మా నిత్య జీవనికి మార్గం తెలుసుకోవాలమ్మా
2.కులము ధనము సిరి సంపదలే జీవితమైపోతుంటే
దానం ధర్మం ప్రమానురాగం గుర్తే లేకపోతే
ఏదొక రోజు మేఘంపైన వచ్చేస్తాడు యేసయ్య
వచ్చిన తర్వాత లెక్కలు చుస్తే నీ స్థితి ఏమోనో చూడయ్య
తెలుసుకోవలయ్య తెలుసుకోవలయ్య పాపానికి జీతం మరణం తెలుసుకోవలయ్య
తెలుసుకోవాలమ్మా తెలుసుకోవాలమ్మా వారికింకా తప్పదు నరకం తెలుసుకోవాలమ్మా
Llke- share-subscribe
praise the lord all my brothers and sisters
thank you for supporting
New telugu christian Songs 2019 / Telugu christian devotional songs 2019 / Telugu christian sun day school songs / Telugu christian new sun day school songs / Telugu christian sun day school action songs / Telugu christian new calvary temple songs / Telugu christian 2019 christmas songs / Telugu christian 2019 christian songs / Telugu christian kids worship songs / Telugu christian Raj Prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fletcher / Samuel Mories Songs / S P Balu / S P Bala Subrahmanyam Christian Songs / KK Songs / Christmas Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandeep Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / John wesly Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional / Nycil KK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2019 Christian Songs / 2019 Malayalam Christian Devotional Songs / 2019 Christian Devotional Songs Tamil/ 2019 Christian Devotional Songs Malayalam / 2019 Christian Devotional Songs Telugu / Nycil KK Latest Telugu Christian Songs / Nycil KK Telugu Messages 2019 / Nycil KK New Songs 2019 / “Nycil KK New Songs” “Telugu Christian Songs”
Try Amazon Fresh