క్రీస్తు నేడు పుట్టెను ఇలలో Kreestu Nedu Puttenu Ilalo | Latest Telugu Christmas Song 2023

Deal Score0

Song: Kreestu Nedu Puttenu Ilalo
Producer : R Stephen Raj
Lyrics & Tune: Sis Sharon Stephen
Singer: R Sathwika (Blessy)
Music: Joshi Madasu
Rhythms & Mastering: Raj Kumar (Tuni)
DOP: Nikon Srinu
Editing & VFX: Simon Peter

#christmas #christmassongs #christiansongs #teluguchristmasongs #teluguchristiansongs #latestchristmassongs2023 #latestteluguchristiansongs #gospelsongs #jesussongs #trending.

క్రీస్తు నేడు పుట్టేను ఇలలో
రారాజు పుట్టెను భువి లో “2”
ఇమ్మానుయేలై మన తోడు నీడై
పుట్టాడు పుట్టాడు క్రీస్తు యేసు రాజుగా..
చేద్దాము చేద్దాము క్రిస్మస్ పండుగ ‘2″
Happy happy Christmas వేడుకా..
కావాలి సువార్త వేదిక..
Merry merry Christmas వేడుక కావాలి సువార్త వేదిక
నీ కొరకై,నా కొరకై వచ్చాడు యేసయ్య రారాజుగా… మహారాజుగా… రారాజుగా మహారాజుగా.
చ1 : వెలసింది నింగి లోని
తారా…
బెత్లహెములో ప్రభువును
చూడ…
వెంబడించెను తార జాడ
జ్ఞానులంత యేసయ్యను
చేరా…2
అర్పించిరి భోల బంగారు
సాంబ్రాణి ప్రభువును
వేడా…. మనసారా
ప్రభువును వేడ
మనసారా ….”పుట్టాడు”

చ2: చలిమంటను గొల్లలంత చేరా ….
నిలిచెను దూత కనుల ముదరా…
ప్రకటించెను గబ్రియేలు దూత..
రక్షకుడు పుట్టాడని శుభవార్త..2
చేరారు గొల్లలంత ప్రభువైన యేసును చూడ కన్నులారా..
యేసును చూడ కన్నులారా..
‌‌ “పుట్టాడు”

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Stephen Telugu chanel 123
      SongsFire
      Logo