
అందరు మెచ్చిన అందాల తార Telugu Christmas Song by Mrs Regina Ruben

అందరు మెచ్చిన అందాల తార Telugu Christmas Song by Mrs Regina Ruben
keys. Raju
Rhythms. Victor
Tabla. Raju
vocals. Mrs Regina Ruben
Sounds. CCB CHURCH ANNAVARAM
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపాడు (2)
ఎన్నో వరములు ఇచ్చాడు ||క్రిస్మస్||
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయె (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
latest telugu christian songs,christmas songs,telugu christmas songs,christmas songs telugu,telugu christian songs,christmas songs 2023,new telugu christian songs,latest telugu christmas songs,telugu christmas dance songs,telugu christmas songs 2023 2024,jesus songs telugu,telugu christian songs latest,telugu christmas songs 2023,telugu christian songs 2023,christian songs telugu,new telugu christmas songs,telugu christmas songs 2020