
అనాధనుకానునేనువిడనాడబడిన దానను కాను#latest New Hebrew-Telugu Christian Song by Sis.Swarna Latha

అనాధనుకానునేనువిడనాడబడిన దానను కాను#latest New Hebrew-Telugu Christian Song by Sis.Swarna Latha
#latest New Telugu Christian songs#telugu christian songs latest lyrics#Hebrew christian songs latest lyrics #2022 hebrew christian songs latest lyrics #Top Worship Songs of 2022#1000 Stutulu telugu #hebrew #latest #2022 #top #1000 Stutulu Hebrew
హీబ్రూ తెలుగు పాట
పల్లవి: అనాధను కాను నేను
విడనాడబడిన దానను కాను
లో యతోమేక అని
లో గేరుసాహ్
ఆనందము ఆనందము
నాకు దేవుడు ఉన్నందుకు
సిమెహాహ్ సిమెహహ్
ఏలే ఎలోహాం ఖీ
1. ఆనందము ఆనందము
నాకు తండ్రీగ ఉన్నందుకు
సిమేహాహ్ సిమేహాహ్
ఏలే అభీ ఖీ
ఆనందము ఆనందము
నాకు తల్లిగ ఉన్నందుకు
సిమెహాహ్ సిమెహాహ్
ఏలే ఇమ్ ఖీ
2. ఆనందము ఆనందము
నాకు శిరస్సుగ ఉన్నందుకు
సిమేహహ్ సిమేహహ్
ఏలే రోష్ ఖీ
ఆనందము ఆనందము
నాకు స్నేహితుడై ఉన్నందుకు
సిమేహహ్ సిమేహహ్
ఏలే హరే ఖీ
3.ఆనందము ఆనందము
నాకు రక్షణగ ఉన్నందుకు
సిమేహాహ్ సిమేహాహ్
ఏలే యేషు ఖీ
ఆనందము ఆనందము
నాకు దుర్గముగ ఉన్నందుకు
సిమేహాహ్ సిమేహాహ్
ఏలే త్సుర్
4. ఆనందము ఆనందము
నాకు తోడై ఉన్నందుకు
సిమేహాహ్ సిమేహాహ్
ఏలే ఎత్ ఖీ
ఆనందము ఆనందము
నాకు సర్వముగ ఉన్నందుకు
సిమేహాహ్ సిమేహాహ్
ఏలే క్కాల్ ఖీ