అర్థరాత్రి ఊరు నిదురపోతుంటే |Latest Telugu Christmas Folk Song|New Christmas Song 2022|Bro.Stevenraj
Lyrics: Sis.shaliniraj
Music: Santosh kavala
Sung by: Bro.Stevenraj (#9989939333)
Chorus: Bro. Abhishek & Bro.Arun
Editing: Uday kumar
Lyrics:
పల్లవి: అర్ధరాత్రి ఊరు నిదురపోతుంటే
గొప్ప వెలుగు మేము చూసాము (2)
ఆ వెలుగులో దూతగణమంత
మంచి వార్త మాకు తెలిపేనూ
తనా నానానా నానరే.. తానాన నానా
తానానా.. నానానరే.. (2)
1. పసులపాకంట – యేసు పుట్టెనంట
రక్షకుడు అంట – మనకు విడుదలంట (2)
చూసివద్దామా… మొక్కివద్దామా…
చూసి, మ్రొక్కి, కూడి, ఆడి పాడి వద్దామా… (2)
తనా నానానా నానరే.. తానాన నానా
తానానా.. నానానరే.. (2)
2. బెత్లెహేమునందు – మరియ గర్భమందు
పుట్టియున్న బాలుడు – తొట్టిలోన ఉండే (2)
గబ్రియేలనే దూత తెలిపేనూ
ఆనవాలుతో మాకు జాడ చూపెను (2)
తనా నానానా నానరే.. తానాన నానా
తానానా.. నానానరే.. (2)
3. తూర్పు జ్ఞానులంట – చుక్కచూసిరంట
యూదుల రాజేక్కడని వెదకినారంట (2)
బాలునిచూసీ – భక్తితోటి
బంగారు, సాంబ్రాణి, బోళం మిచ్చిరి (2)
తనా నానానా నానరే.. తానాన నానా
తానానా.. నానానరే.. (2)
