ఆకాశంలో వెలిగెనే ఒక తార, Akashamlo Veligene, Telugu Christmas Song, Varsha Priya,

Faith Score0
Faith Score0

ఆకాశంలో వెలిగెనే ఒక తార, Akashamlo Veligene, Telugu Christmas Song, Varsha Priya,


#LatestTeluguChristmasSongs #VarshaPriya #VictorRampogu

ఆకాశంలో వెలిగెనే ఒక తార, Akashamlo Veligene, Telugu Christmas Song, Varsha Priya,

ఆకాశంలో వెలిగెనే ఒక తార
దారి చూపెనుగా క్రీస్తు జన్మస్థలికి
భూలోకములో నేను మెరిసే ఒక తార
లోకమును యేసు చెంతకు చేర్చెద
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ – మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్A
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ – మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్l

1. గాబ్రియేలు మరియను చేరి కృపను పొందితివని తెలిపే
దేవుని ఆత్మతొ నిండిన దానవై శిశువును కందువని పలికె
దేవుని ప్రజలకు రాజుయని – యుగయుగములు ఏలునని ఇమ్మానుయేలని చాటెనుగా
భూలోకంలో నేను మ్రోగె ఒక నాధం – లోకములొ యేసును చాటించెద

2. దివ్యలోక దూతల సైన్యం చాటెగా ప్రభు వెలసెనని
గొల్లల మూక పరుగులు తీసి చాటెగా యేసు పుట్టెనని
అక్షయుడేసు వచ్చేనని రక్షణను సిద్దపరచునని పుణ్యమార్గము చూపునని
భూలోకంలో నేను పలికే ఒక స్వరము లోకములొ యేసును ప్రకటించెద

Lyrics & Tune & Producer: Victor Rampogu (Neevu leni chotedi Yessaya Lyricist)
Singer: Varsha Priya
Music: David Myla
Editing, VFX: Praveen Gorre
Vision And Mission Ministries (USA)

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Victor Rampogu Christian Channel
      Songs Fire
      Logo