ఆగదు నా పయనం | Rhema | Worship song | Living For Christ | IFJ | Ps T Jafanya sathri
ఆగదు నా పయనం- సీయోను చేరకుండా
ఆశలు కోరికలు – వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
ఎలన్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్Q
1) ఐగుప్తు ద్రాక్షను ప్రమtho thechi
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కuించినావే
నీ చే…తి కొమ్మనూ
నీ నీ….డలో కాయుమా || ఎల్హద్దాయ్ ||
2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
Ethaina కొండnu ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భో…జనమే0
ఈ శక్తి నాకిచ్చెనూ II ఎల్షాద్దాయ్ ||
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా II ఎల్షాద్దాయ్ ||
Lyrics by : Ps T Jafanya satri garu
Cover by : Rhema