ఆనందమే సంతోషమే ||Telugu Christmas song|| Srividya Kondru||

ఆనందమే సంతోషమే ||Telugu Christmas song|| Srividya Kondru||


ఆనందమే సంతోషమే – మహిమగల రారాజు భువికోచ్చేనే
సంతోష సమాధానము తెచ్చేనే
ప్రజలందరిని ఆనందముతో నింపెనె

1.లోకాన్ని వెలిగించుటకు -జ్యోతివలే జన్మిచ్చేనే
చీకటిలో ఉన్నవారిపై-సుర్యునివలే ఉదయించ్చేనే

2. దుఃఖితులుఅందరికొరకై-పరమువీడి భువికొచ్చేనే
ప్రతివాని హృదయములోన-ఆనందమునునింపేనే

3.మానవాళి రక్షణ కొరకై-రక్షకుడై జన్మిచ్చేనే
ఇహలోక ప్రజలందరిని-పరిశుద్దులుగా మార్చేనే

#jesus #worship #newteluguchristiansong2022
#Godbless #Christmas #christmastelugusong
#newchristmastelugusong
#aanadhamesanthoshame
#srividyakondru
#pray #Godisgoodallthetime
#newchristmastelugusong2022
#joy #peace #pray

Trip.com WW

Scroll to Top