ఆశైతే ఉందయ్యా…ఒరిజినల్ సాంగ్ #Ashaite undayya #Trend #Viral 2023#Telugu Christian song #Devotional

Deal Score0
Deal Score0
ఆశైతే ఉందయ్యా…ఒరిజినల్ సాంగ్ #Ashaite undayya #Trend #Viral 2023#Telugu Christian song #Devotional

ఆశైతే ఉందయ్యా…ఒరిజినల్ సాంగ్ #Ashaite undayya #Trend #Viral 2023#Telugu Christian song #Devotional


Lyricist Rev.Israel (Prakash)
Tune:Rev.Israel & Mr.Sudharsan
Voice:Mr.Sudharsan
Music:Mr.Suresh & Mr. Sudharsan
contact for more Origonal songs and Original Tracks
+91 7 6 7 5 8 0 1 2 2 3.
పాట లిరిక్స్ కోసం 🤳 👆పైకి స్క్రోల్ చెయ్యండి. పాట 👇 క్రిది వ్రాయబడి✍️ ఉన్నది.🙏

పల్లవి:-
అశైతే ఉందయ్యా….నిన్నే చూడాలని,
అలోచన ఉందయ్యా….నీతో ఉండాలని,
చావైనా ,బ్రతుకైనా,మేలైనా , కీడైనా…,
మట్టిలో నేనూకలిసే వరకూ….,
మహిమ లో నేనూ…చేరేవరకు,
నిన్నూ విడువను యేసయ్యా…..,
ఎన్నడెడబాయను మెస్సెయ్యా…

చరణం:1
లోకమంత వెదికాను
ఎక్కడనూ…దొరకలేదు
నీ ప్రేమ లాంటి ప్రేమా,

లోకంలో ఎవ్వరునూ
ఎప్పుడునూ చేయలేదు
సిలువలో నీవు చేసిన
ప్రాణ త్యాగము,

అమ్మలా ప్రేమించే నా యేసయ్యా…
నాన్న లా పోషించే నా మెస్సెయ్యా…

నిన్నూ విడువను యేసయ్యా…
ఎన్నడెడబాయను మెస్సెయ్యా…

చరణం 2:
లోకంలో ఎందరో
ఘనులు ఉన్నారుకాని
నీలా ప్రాణం పెట్టిన వారు లేరయా….,

లోకంలో ఎందరో
హెచ్చింపబడినా గానీ
నీలా తగ్గించుకున్న వారు లేరయా,

అమ్మలా ప్రేమించే నా యేసయ్యా…
నాన్న లా పోషించే నా మెస్సెయ్యా…

నిన్నూ విడువను యేసయ్యా…
ఎన్నడెడబాయను మెస్సెయ్యా…

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Sudharsan_Vocals,
      SongsFire
      Logo