ఆశైతే ఉంది యేసయ్యా ashaite undi yesayya song by #jessiD telugu christian latest song 2023

ఆశైతే ఉంది యేసయ్యా ashaite undi yesayya song by #jessiD telugu christian latest song 2023


Lyrics & tune pastor Peter paul garu
Music.pastor Yesu Babu garu
Vocal Jessi
Dop Srinu D

పల్లవి .ఆశైతే ఉంది ఏసయ్యా
అలనాటి భక్తులుగా ఉండాలని
ఆశ ఉందయ్యా నీతో బ్రతకాలని
ఆశ ఉందయ్యా నీలో నడవాలని
నా ఆశలు తీర్చు ఏసయ్యా
నా ఆశoతా నీవేనయ్యా

1. అత్తను ప్రేమించిన రూతమ్మల
జీవించాలని ఆశ ఉన్నది
జ్ఞానమును కలిగిన గుణవతి లాగ
జీవించాలని ఆశ ఉన్నది(2)
ప్రాణమును వెంటనే తృప్తిపరిచావా(2)
నా ఆశను తీర్చిన నా యేసయ్య

2. నీ సాక్షిగా మారిన సమరయలాగా,
జీవించాలని ఆశ ఉన్నది
జనులు కొరకు ప్రార్ధించిన ఎస్తేరుల
ప్రార్థించాలని ఆశ ఉన్నది
ప్రార్ధించిన వెంటనే రక్షించావా
నా ఆశను తీర్చిన నా యేసయ్య

3 సత్క్రియలును చేసిన తబితమ్మల
జీవించాలని ఆశ ఉన్నది
క్రీస్తును వెతికిన మగ్దలేనిలా
నేను వెతకాలని ఆశ ఉన్నది(2)
వెదికిన వెంటనే కనబడినావా(2)
నా ఆశను తీర్చిన నా యేసయ్య

#teluguchristiansongs #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2021 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
Try Amazon Fresh

Scroll to Top