ఆ తళుకు తారక // క్రిస్టమస్ సాంగ్ // న్యూ లేటెస్ట్ సాంగ్ / #Latest Telugu Christmas Songs 2023

ఆ తళుకు తారక // క్రిస్టమస్ సాంగ్ // న్యూ లేటెస్ట్ సాంగ్ / #Latest Telugu Christmas Songs 2023


HOUSE OF PRAYER AKKAYYAPALEM PRESENTS
PAS : THANGETI SRINIVASA RAO
PH : 9493857005 , 8885555488
VISAKHAPATANAM – 530016
ANDHRAPRADESH
INDIA

#aa taluku taraka #taluku taraka#christianapparel #lalest christmas songs
#new song
#christmas telugu song
#telugu christmas song
#new jesus song
#jesus songs
#taraka songs
#house of prayer akkayyapalem
#house of prayer vizag
#christmas lalest song telugu
#2023 songs
#Latest songs
#A Taluku taraka track song
#Taluku taraka jesus song
#Jesus taluku taraka song
#jesus songs,telugu jesus songs,latest telugu christian songs,telugu worship songs,christian messages in telugu,telugu christian hit songs,telugu christian songs jukebox,christian video songs,telugu hit songs,2023 christian songs,peaceful worship songs,4k christian song,jesus songs telugu,telugu christian songs,telugu christian songs
latest,telugu christian songs 2022,telugu christian songs tracks,telugu christian songs new,telugu christian songs whatsapp status,telugu christian songs tracks with lyrics,telugu christian songs dance,telugu christian songs with lyrics

new telugu christian songs 2022,new,new telugu christian songs tracks,new telugu christian songs dance,new telugu christian songs latest,new telugu christian songs 2020,new telugu christian songs,new telugu christian songs dj,new telugu christian songs lyrics,new telugu christian songs download,new telugu christian songs 2019,all new telugu christian songs
telugu christian songs,telugu christian songs latest,christmas songs telugu,latest telugu christian songs,christian songs telugu,latest telugu christmas songs 2022,telugu christmas dance songs,jesus songs telugu christmas,telugu christian songs 2022,jesus songs telugu,latest telugu christmas song 2021,#latest telugu christian songs,#top telugu chrisian songs,latest christmas songs 2022 telugu,new telugu christian songs 2022,telugu christmas latest song 2022,latest christmas songs telugu,telugu christmas songs,2023 telugu christian songs,christian songs telugu 2023,latest telugu christian songs 2023,telugu christian christmas songs 2023
#christian #christianlouboutin #christianity #christiandior #christiangrey #christians #christianblogger #christianquotes #christianlife #christianmusic #christianliving #christiancreative #christianmom #christianwomen #christianapparel #christianmemes #christianbale #christianblog #christianlouboutins #christianwoman #codychristian #Happy #Thanksgiving Day ARADANA #christiancoma #christianrap #christianhiphop #christianart #andrewchristian #christiania #christianposts #christiangirl #christiantees #christianclothing #christianartist #christianlouboutinshoes #christianfaith #christianentrepreneur #christianinspiration #communityofchristiancreatives #christianchavez #christianbusiness #christianweddingsong

ఆ తళుకు తారక తెలిపింది తేటగా సందేశం ఇవ్వగా రారమ్మని
కదిలింది జ్ఞానం కొలిచింది దూరం నడిచింది నజరానా నజరేడుగా
ఆ అంబరాన ఆ దివ్య తేజం దూతలతో చేరి నిలిచింది గా
ఈ గొర్రెపిల్ల పలికింది మేటిగా యజమాని మాటే తనబాటని

కన్య గర్భాన పుట్టాడని
ఆపరమును మనకు తెచ్చాడని
దేవుడే రాసి ఉంచాడని
ఒకపురములో నేడు ఉన్నాడని
పండగ చేద్దాం రారండని

ఏమో ఏమో పేరు అది బెత్లహేము ఊరు
ఆ ఇమ్మానుయేలు మన తోడైయున్న ఏసు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్

1)పరిశుద్ధుడు ప్రభువు ఈ బాల యేసు
అద్భుతాలు ఎన్నో అవలీలగా చేసి
భారమును తన భుజము పై మోసి
అపవాదిని తొక్కి అందాన్ని తీసి
మన రక్షకుడు ఏసు పుట్టాడు గా

2)నింగి పొంగింది ఈ నేల మురిసింది
పుడమి పిలచింది ఏసయ్యని
నీ నా హృదయంలో జ్యోతిని వెలిగించి
శ్రీ యేసుని చూడ సంతోషమే
ఊరంతా పండుగ చేద్దాములే

3)ఆజ్ఞలను మీరి ఆపదలో దూరి
పాపమును కోరి శాపమును చేరి
క్షమాయే కనలేని కారడివిలోన
మనలను ప్రేమించి పరలోకమిచ్చే
మన రక్షకుడు ఏసు పుట్టాడు గా

4) సర్వ అధికారి ఆ సిల్వలో చేరి
నేరమే లేని ఆ శిక్ష భరించి
విశ్వాసము లేని మనలను బ్రతికించి
బలి అయిపోయాడు బలవంతుడు
స్తోత్రము స్తోత్రము పాడరే

5)లోకరక్షకుని మనమంతా కూడి
శుభవార్తను తెలుప స్తోత్రములు పాడి
సంగీతముతోను నాట్యముతో వేడి
ఆలయము చేరి ఆనందమోడి
హల్లెలూయ అని పాడరే

ఏమో ఏమో పేరు అది బెత్లహేము ఊరు
ఆ ఇమ్మానుయేలు మన తోడైయున్న ఏసు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

Trip.com WW

Scroll to Top