ఉన్నతమైన దేవ l 🎅 Latest Telugu Christmas Song l Music : Bro. Jonah Samuel l Voice: Glore

Faith Score0
Faith Score0

ఉన్నతమైన దేవ l 🎅 Latest Telugu Christmas Song l Music : Bro. Jonah Samuel l Voice: Glore

ఉన్నతమైన దేవ l Latest Telugu Christmas Song l Music: Jonah Samuel l Lyric, Tune, Vocal – by Rose Glory

ఉన్నతమైన దేవా …సర్వ శక్తునీ ప్రేమా….
మాకోసం వచ్చావయ …పరలోకం నుండి వచ్చవైయా (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …మేరీ మేరీ క్రిస్మస్… (2)

1. బెత్లహేము పురంలోనా … పషువులపకలో …. రక్షకుని జన్మవార్త…దూత చాటిచేప్పిరి..(2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …మేరీ మేరీ క్రిస్మస్…(2)

2. కన్య అయిన మరియ.. యేసుని కనెను..
గొల్లలందరు వచ్చి.. నమస్కరించేను…(2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …మేరీ మేరీ క్రిస్మస్…(2)

3. తారను చుచి .. జ్ఞానులందరూ వచ్చిరి.. ఏసయ్యను చూచి .. సంతోష గాణములు చేసిరి…(2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …మేరీ మేరీ క్రిస్మస్…(2)

విష్ యు ఆల్ .. హ్యాపీ క్రిస్మస్..
విష్ యు ఆల్ .. మేరీ క్రిస్మస్..

ఉన్నతమైన దేవా …సర్వ శక్తునీ ప్రేమా….
మాకోసం వచ్చావయ …పరలోకం నుండి వచ్చవైయా (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …మేరీ మేరీ క్రిస్మస్…(2)

విష్ యు ఆల్ .. హ్యాపీ క్రిస్మస్..
విష్ యు ఆల్ .. మేరీ క్రిస్మస్..(2)

Please keep us in your prayers for Little Bees : Rose & Chris — YouTube Channel and bless us by watching our kids bible stories and Telugu Christian Songs – Written & Sung by Rose Glory at her age of 8 years (2021).

Mail your feedback: [email protected]

Copyright of this music and video belongs to Little Bees : Rose & Chris – YouTube Channel. Any unauthorized remaking, redistribution or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Little Bees: Rose & Chris
      Songs Fire
      Logo