ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో | UYYALA UYYALO UYYALO | NEW TELANGANA CHRISTIAN FOLK SONG | LYRIC
ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో | UYYALA UYYALO UYYALO | NEW TELANGANA CHRISTIAN FOLK SONG | LYRIC
SONG : UYYALA UYYALO UYYALO ( TELANGANA CHRISTIAN FOLK SONG
SINGER : REV. CHERLA SANTOSH KUMAR
MUSIC : GORANTLA PRABHAKAR
CONCEPT & DIRECTION : PROF. REV. Dr. CHILKURI VASANTHA RAO
PRINCIPAL, UTC, BENGALURU
#abhi_tv #gorantla_prabhakar #telanganachristianfolksong
ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాల ఏసన్నకే ఉయ్యాలో
ఊరూర ప్రార్థనలు ఉయ్యాలో
మన ఏసన్నకే ఉయ్యాలో || ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ||
1. ఒంటరిగనేను ఇలలోన ఉండంగ ఆ దేవుడే నన్ను పిలువవచ్చాడు
శాంతిలేక నేను ఇలలోన ఉండంగ ఆ దేవుడే నన్ను చూడవచ్చాడు
పొలము పనులు చేసి అలసిఉండంగా ఆ దేవుడే నన్ను పిలువవచ్చాడు
ప్రార్థన చేయంగ ఉయ్యాలో పలకరించినాడే ఉయ్యాలో
దేవుని గుడిలోన ఉయ్యాలో నాతోటి మాట్లాడే ఉయ్యాలో || ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ||
2. అన్నలంతగూడి అరకలు దున్నంగ అరకెంట చక్కని సాలైనాడు
అక్కలంతగూడి విత్తనాలెయ్యంగా వెలిసిన మొక్కల్లో చిగురైనాడు
పూవుల పిందెల్లో ఉయ్యాలో యేసయ్య ఉన్నాడే ఉయ్యాలో
పండిన పంటల్లో ఉయ్యాలో తియ్యగ ఉన్నాడే ఉయ్యాలో || ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ||
3. అక్కలంతాకలసి కలుపులు కలువంగఁ కలుపులో యేసయ్య కలసిఉన్నాడు
నడుము నడుము వంచి నాటులు వేయంగ నాటులో నాతండ్రి నాటుకున్నాడు
కోతల్లో మోతల్లో ఉయ్యాల్లో యేసయ్య ఉన్నాడే ఉయ్యాలో
మడుగులు తొక్కంగా ఉయ్యాలో అడుగులు కలిపిండే ఉయ్యాలో || ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ||
4. ఊరూరు తిరిగి ఊరుల్లో కెల్లంగ ఊరిలో కొందర్ని ఉద్దరించాడు
పల్లె పల్లె తిరిగి పల్లెల్లో కెల్లంగ పల్లెల్లో పిల్లల్ని పలకరించాడు
కుంటోల్ల గుడ్డోల్లో ఉయ్యాల్లో బాగుచేసినాడే ఉయ్యాలో
చిన్నారి పాపలతో ఉయ్యాలో ఆటలు ఆడిండే ఉయ్యాలో
ఆటల పాటలతో ఉయ్యాలో పోటీలుపడ్డాడే ఉయ్యాలో || ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ||
#nuvboyedarilo
#randirandannallara
#ghallughallu
#kommalokommalo
new telangana christian folk song
telangana christian folk song 2023
christian telugu folk song 2023
telangana christian folk song
telangana christian folk
telangana christian folk songs,
latest telangana christmas folk,
telangana folk song,latest
telangana christian folk song,
christmas dance songs,
telangana folk songs,
telugu christian folk song,
christian,
telugu christian folk songs,
telangana folk songs dj,
telangana folk songs mangli,
telangana folk songs telugu,
telangana folk songs new,
telangana folk songs old,
latest christmas songs 2020
Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / Raj Prakash Paul songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2021 / Telugu Christian songs 2021 / latest new telugu christian so / christian telugu songs 2021 / latest telugu christian songs 2021 /famous telugu christian songs 2020-2021 / new latest telugu christian songs / famous telugu christian songs 2020-2021 / new latest telugu christian songs 2021 / christian christmas songs / telugu jesus worship songs 2021 / telugu jesus worship songs 2020 / christian songs new/ new 2021 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2021 / christian devotional songs 2021 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian Message/ the lord’s church/ DAILY MESSAGES /LENT DAYS MESSAGES / ABHI TV / BIBLE SONGS / JESUS SONGS/ CHRISTIAN LATEST SONGS