
ఏముంది నాలో | Emundhi Naalo | HEART TOUCHING SONG BY|| AKSHAYA PRAVEEN|| Telugu Christian Song

ఏముంది నాలో | Emundhi Naalo | HEART TOUCHING SONG BY|| AKSHAYA PRAVEEN|| Telugu Christian Song
Emundhi Naalo ||ఏముంది నాలో || HEART TOUCHING SONG BY|| AKSHAYA PRAVEEN|| Telugu Christian Song
LYRICS
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే – అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం – నీ త్యాగమే నన్ను బ్రతికించింది (2) ||ఏముంది||
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై – అపహాస్యం భరియించావా
ఆదరణే కరువై బాధింపబడియు – నీ నోరు తెరువలేదే (2) ||ఏముంది||
2. గుచ్చిరి శిరమునే ముండ్ల మకుటం – నా కోసం భరియించావు
ఊసిరి నీదు మోముపైన – అపహస్యం సహియించావా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం – నీ త్యాగమే నన్ను బ్రతికించింది (2) ||ఏముంది||
our previous songs
Saswathamainadi Neevu Naa Yada || శాశ్వతమైనది నీవు నా యెడ || Cover By AKSHAYA PRAVEEN
అక్షయ చేసిన అద్బుతమైన ఆరాధన||Wonderful worship done by Akshaya Praveen
Aarani prema idhi||ఆరని ప్రేమ ఇది|| SONG BY AKSHAYA PRAVEEN||Dr.Amshumathi mary garu||
https://www.youtube.com/watch?v=n_Db9…
Ninu Gaka Mari Denini || నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు || Cover By AKSHAYA PRAVEEN