ఐదవ దూత బూర/Fifth trumpet / The fifth trumpet of revelation

ఐదవ దూత బూర/Fifth trumpet / The fifth trumpet of revelation


ఐదవ దూత బూర/Fifth trumpet / The fifth trumpet of revelation

ప్రకటన గ్రంథం 9:1-11 ప్రపంచమంతటి మీదికి రాబోతున్న మొదటి శ్రమ ఇందులో పాతాళములో నుంచి వచ్చినటువంటి మిడతలు ఐదు నెలలు పాటు మనుషులను కుట్టడం వలన మనుషులు మరణాన్ని వెతుకుతారు అది వారికి కనబడకుండా దేవుడు ఆ ఐదు నెలల కాలంలో మరణము పారిపోయే విధంగా ఏర్పాటు చేశాడు ఇందువలన మనుషుల ఐదు నెలలు పాటు భయంకరమైన యాతనను అనుభవించడమే ఈ మొదటి శ్రమ ఈ శ్రమ పాతాళములో పాపము చేసిన వారికి విధించబడినది కనుక భూమి మీద ఉన్న మనుషులు పాపముతో మరణించే నరకానికి వెళితే ఈ శ్రమ పాతాళములో నిత్యము ఉంటది అని తెలియజేయడమే ఈ వర్తమానం యొక్క ఉద్దేశం

https://www.youtube.com/@Thebookofrevelation123

https://www.facebook.com/santhoshchristian

ఐదవ దూత బూర / Fifth trumpet / The fifth trumpet of revelation

ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
ప్రకటన 9 : 4
మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.
ప్రకటన 9 : 10
తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.
ప్రకటన 9 : 9
ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
ప్రకటన 9 : 8
స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.
ప్రకటన 9 : 7
ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,
ప్రకటన 9 : 11
పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
ప్రకటన 1 : 18
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
Telugu Christian/Telugu Jesus songs/Telugu latest
Christian/Telugu latest Christian songs/Telugu Jesus songs/
Telugu latest Jesus songs/Telugu worship songs/Telugu
Christian worship songs/Telugu Jesus worship songs/
Telugu latest Jesus worship songs/Telugu Christmas songs/
Telugu latest Christmas songs/Telugu Christian songs rock
songs/Telugu Jesus folk songs/Telugu Christian sad songs/
Telugu Jesus sad songs/Joshua gariki latest Christian songs
Telugu/Joshua gariki latest Christians video songs/Telugu
latest Christian songs 2020/
moJohn Wesley Christian messages/Telugu John Wesley
Christian testimonies/Telugu John Wesley latest Christian
songs/Telugu John Wesley worship songs/Telugu John
Wesley latest sad songs/John Wesley and blessie video
worship songs/Shankar bhole team rajahmundry John
Wesley video messages/
pastor jyothi Raju messages/pastor jyothi Raju video
messages/pastor jyothi Raju testimony/Telugu Christian
pastor jyothi Raju latest worship songs/manna Church
messages/pastor jyothi Raju worship songs/pastor jyothi
Raju video songs
Ipastor jyothi Raju messages/n
Sunday school songs/Christians Sunday school song/
Telugu Christian Sunday school messages/Telugu Jesus sad
messages/Telugu Jesus spiritual messages/Christian
testimonies/Telugu Christian latest/brother Joshi mnessages/
brother Joshi messages/brother Joshi testimonies/Telugu
Christian Sunday school programs/
all Emmanuel messages/taal amanya.

praise tha lord.
this is santhosh kati.
My channal name thebookofrevelation123
i am living in parchoor, andrapradesh, India.
Our channal is giving a grate messages about second coming of jesus christ and book of revelation, messages with bible evedences.
please subscribe and share to your friends Thank you very much.
phone ; 91-9949282767

Trip.com WW

Scroll to Top