ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది/Oho christhavuda jaya jeevethamedhi/Lef songs

ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది/Oho christhavuda jaya jeevethamedhi/Lef songs


ఉజ్జీవ కీర్తనలు (NO : 260) ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది

ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది జల్లించెను సాతాను నిన్ను జారితివే మరి వేసారితివే

1 విజయముగా బ్రతుకను వృజినమున నిజదైవము నిను సృజి యించెనుగా జారితివే వేసారితివే – వెనుకాడియు వేషము విడువవా

2 సాతానుని ఒడిలో నిదురించి సర్వేశుని బోధలు ఎదిరించి మానసము మసిగారినను మలినమును మలుపగలేవా

3 గద్దించెడు మనస్సాక్షిని ద్రోసి ఘనదేవుని మార్గములను రోసి దాస్యమను ధనమోహమును దాహముతో త్రాగెదవేమి?

4 ఆత్మలో ఆనందము అణగారి ఆవేశము లేకను దిగజారి అన్నిటిలో నే నధికుడ ననుచు ఆర్భాటము చేసెదవేమి?

5 ఎన్నో మేలులు తరుణములు యేసుడు నీకివ్వగ కరుణించి తామసము మరి జేయుదువా. తండ్రి కౌగిలి చేరవ?

#LEFWORSHIPSONGS#LEFSONGS#

Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ famous telugu christian songs/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Telugu Christmas Songs/ christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/Latest hit songs/ Melody Songs/Heart Touching Songs/songs jukebox/STelugu Marriage Songs/ Latest Marriage Songs/live singing/ Song. aaradhana geethamulu.lef songs/lef worship songs/
Try Amazon Fresh

Scroll to Top