ఓ చిన్ని తనయ నేకెన్ని శ్రమలే కదయ – O chinni thanaya Telugu Christian Heart Touching Song Pas.ABRAHAM

Deal Score0

https://whatsapp.com/channel/0029Va9HNO284OmBWZIX8e46
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live

చాచిన చేతుల తో ఎదురు చూచుచుండెను
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను

ఓ చిన్ని తనయ నేకెన్ని శ్రమలే కదయ
నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా (2)

చరణం 1:
పని వారు సైతం నీ తండ్రి ఇంట
రుచియైన అన్నము తినుచుండ గా (2)
కనికరము చూపే వారెవరూ లేక
శుచి లేని పొట్టుకై ఆశించినావా (2) ” ఓ చిన్ని ”

చరణం 2 :
నీ క్షేమము ను కోరు నీ తండ్రినొదిలి
ఆ క్షామ దేశమున జీవింతువా (2)
విస్తార ఆస్తి పై అధికారము ను విడచి
కష్టాల బాటలో పయనింతువా (2). ” ఓ చిన్ని ”

చరణం 3 :
పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి
పందులతో నీకు సహవాసమా (2)
ఏర్పరచబడిన ప్రియ సుతునివైయుండి
పనికి మాలిన వారితో స్నేహ మా (2) ” ఓ చిన్ని ”

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

HOSANNA MINISTRIES OFFICIAL
      SongsFire
      Logo