కన్నుల జారిన కన్నీళ్లు – KANNULA JARINA KANNEELLU #shalemraju #trending #brosunil #motivation

కన్నుల జారిన కన్నీళ్లు – KANNULA JARINA KANNEELLU #shalemraju #trending #brosunil #motivation


కన్నుల జారిన కన్నీళ్లు – KANNULA JARINA KANNEELLU #shalemraju #trending #brosunil #motivation

కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు 
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు 

ఉందిలే దీవెన ఎందుకావేదన 
పొందిన యాతన దేవుడే మరచునా (2) 

పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే 
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు 
తల వంచేను ఇక ముందు
                                                       
అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన 
ఆత్మీయుల  ప్రేమ నిదురించిన 
అసమానమైన నా దేవుని 
బలమైన బాహువు నిను వీడునా 
యేసు నిలిచాడు నీ ముందు 
నీకు చేసెను కనువిందు (2)

#thandrisannidhi #motivation #brothersunilkumar
#కన్నుల #కన్నులజారినకన్నీళ్లు #telugusongs #telugujesussongs #teluguchristiansongs #KANNULAJARINAKANNEELLU #shalemraju #sharonsisterssongs #shalemrajusongs #shalemministrys #brothersunilkumarsongs #jesussongs #manducunnaagniministris #KANNULAJARINA #kamlakhar #kannulajarinakanneellu #ఉందిలే దీవెన

కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు,
కన్నులు జారిన కన్నీళ్లు, తడిపెను దేవుని పాదాలు, motivation,
shalem raju songs, telugu songs, manducunna agni ministris, brother sunil kumar, brother, brother sunil,
brother sunil kumar songs, shalem raju, telugu christian songs, shalemrajusongs,thandri sannidhi,
thandrisannidhi, shalemministrys, sharon sisters songs, sharonsisters, jk christoper, j k christoper songs, kamlakhar, kamlakhar songs,new Latest christian songs, latest christian song, new christian songs, brother sunilkumar, new song,
Try Amazon Fresh

Scroll to Top