క్రిస్మస్ ప్రవేశ గీతము2024 /Christmas Entrance Song /ప్రేమామయుడు క్రిస్మస్ గీతమాలిక/SMJ CREATIONS

Deal Score0
Deal Score0
క్రిస్మస్ ప్రవేశ గీతము2024 /Christmas  Entrance  Song /ప్రేమామయుడు క్రిస్మస్ గీతమాలిక/SMJ CREATIONS

క్రిస్మస్ ప్రవేశ గీతము2024 /Christmas Entrance Song /ప్రేమామయుడు క్రిస్మస్ గీతమాలిక/SMJ CREATIONS


SMJ CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church and the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching for the first time or have not yet subscribed, Please subscribe to SMJ CREATIONS to receive the latest videos to help you grow in your Christian Faith

ప్రవేశ గీతము

రచన: గురుశ్రీ యోహాను కాట్రు MF

సాకీ

ప్రేమస్వరూపుడు యేసుక్రీస్తుని
జననమును కొనియాడగ రండి..
పవిత్ర దేవుని ఈబలిపూజలో భక్తితో పూజింపగ రండి..
భక్తితో పూజింపగ రారండి..

పల్లవి

మరియసుతుడు యేసునాధుని సన్నుతించెదం
నిర్మలహృదయుడు మహోన్నతుని పూజించెదం ll 2 ll

కోరస్

ప్రేమస్వరూపుడు మనకై జన్మించెను ll 2 ll
స్తుతిగానాలతో స్తుతిస్తోత్రాలతో ll 2 ll
ఈదివ్యపూజలో కీర్తించెదం
ll పల్లవి ll

చరణం 1

త్రిత్వైక దేవుని ప్రేమ వరమాయెను
ప్రభుసాన్నిధ్యం మనకు తోడాయెను ll 2 ll
మన హృదిలో క్రీస్తు కొలువాయెను
మనలను రక్షించే దేవుడై నిలిచెను ll 2 ll
మనలను రక్షించే దేవుడై నిలిచెను ll కోరస్ll

చరణం 2

నీతిసూర్యుడు మనకై ఉదయించెను
రక్షణకాంతులు భువిలో ప్రభవించెను ll 2 ll
కరుణామయుడు మనకై ఏతెంచెను
నిత్యయాజకుడై మనతో వసియించెను ll 2 ll
నిత్యయాజకుడై మనతో వసియించెను
ll కోరస్ ll

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

SMJ CREATIONS
      SongsFire
      Logo