గుండెల నిండా బాధలో ఉన్నారా? ఈ పాట మీ కోసం | Heart Touching Telugu Christian Song 2025 |

Deal Score0
Deal Score0
గుండెల నిండా బాధలో ఉన్నారా? ఈ పాట మీ కోసం  | Heart Touching Telugu Christian Song 2025 |

గుండెల నిండా బాధలో ఉన్నారా? ఈ పాట మీ కోసం | Heart Touching Telugu Christian Song 2025 |


#teluguchristiansongs #latestteluguchristiansongs #trendingsongs2025 #gospelsongs #christiansongs #christianmusic #christiansongs #gospelsongs #BrokenHeartedSong#BiblePromises #GodsLove #JesusHeals #narendrakumar #tonyprakash

Pray for you. Please call us 0091-8500099977 or 0091-9440211178.

గుండెల నిండా బాధతో ఉన్న ”
రచన, స్వరకల్పన: బ్రదర్ నరేంద్ర కుమార్
గానం , సంగీతం : టోనీ ప్రకాష్

పల్లవి:
గుండెల నిండా బాధతో ఉన్న
వంటరి నేనై విలపిస్తున్న 2
నా కన్నీరు తుడిచావు యేసయ్య
నా చేయి పట్టి నడిపావు యేసయ్య 2
అను పల్లవి:
నీవే నీవే నా ప్రాణం
నీవే నీవే నా సర్వం 2
చరణం 1
సాగలేని నా జీవిత పయనంలో
వెక్కి వెక్కి ఏడ్చేటి వేళలో 2
నను ఓదార్చినావు-నాకు ఓర్పు నేర్పినావు 2
తడబడుతున్న నన్ను స్థిరపరిచావు
”నీవే నీవే”
2. గురి లేని నా జీవిత గమనంలో
గమ్యం ఏది కానరాని ఘడియలలో 2
నన్ను చూసినావు – నన్ను చేరదీసినావు 2
నా చేయి పట్టి నన్ను నడిపించావు
”నీవే నీవే”
3. అండలేని నా ఒంటరి వేదనలో
ఎండమావిలాంటి ఆవేదనలో 2
నన్ను కరుణించినావు – నీ కృపను చూపినావు 2
నా తోడుగా నిలచి నన్ను బలపరిచావు
” నీవే నీవే”

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

KREESTHU MAARGAM బ్రదర్ నరేంద్రకుమార్
      SongsFire
      Logo