చాటుదాం పదరా… (Chatudham Padara) || Latest telugu christmas song || my paul’s worship

చాటుదాం పదరా… (Chatudham Padara) || Latest telugu christmas song || my paul’s worship

చాటుదాం పదరా… (Chatudham Padara) || Latest telugu christmas song || my paul’s worship

lyrics:

పల్లవి :
చాటుదాం పదరా ఈ లోకానికి రారాజు పుట్టెనని
చెబుదాం పదరా ఈ సర్వానికి మహారాజు వచ్చెనని

1. బెత్లెహేము పురములో యేసురాజు పుట్టెనని
నీ నా పాపములు పరిహరింప వచ్చెనని || చాటుదాం ||
రాజులరాజు మనిషిగా పుట్టెనని
ప్రభువుల ప్రభువు పారమునువీడి వచ్చెనని || చాటుదాం ||

2. సృష్టికర్త సామాన్యునిగా పుట్టెనని
సర్వోన్నతుడు సర్వము వీడి వచ్చేనని || చాటుదాం ||
లోక రక్షకుడు రక్షింప పుట్టెనని
మోక్షప్రదాత మోక్షమివ్వ వచ్చెనని || చాటుదాం ||

3. నీతిసూర్యుడు ఉదయింప పుట్టెనని
కనికరపూర్ణుడు కనికరింప వచ్చెనని || చాటుదాం ||
దయాపూర్ణుడు దయచూప పుట్టెనని
శాంతి ప్రదాత శాంతినివ్వ వచ్చేనని || చాటుదాం ||

Trip.com WW

Scroll to Top