చాలునయ్య నీ కృప || Chalunayya Nee Krupa || SP BALU || Telugu Christian Songs with Sing along Lyrics
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ॥చాలునయ్య॥
1.మేఘాలలోన మెరుపుంచినావు (2)
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
సాగలేని జీవిత సమరములో (2)
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ॥చాలునయ్య॥
2.పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ॥చాలునయ్య॥