జగమంతా సంబరమే అపురూపం ఈ దినమే Latest Telugu Christmas Songs 2023 | Deevena Carol | Maskil Clouds

జగమంతా సంబరమే అపురూపం ఈ దినమే Latest Telugu Christmas Songs 2023 | Deevena Carol | Maskil Clouds

జగమంతా సంబరమే అపురూపం ఈ దినమే Latest Telugu Christmas Songs 2023 | Deevena Carol | Maskil Clouds


Happy & Merry Christmas each & everyone Dears 🎄☃️📯

Maskil Clouds Presents ,
Music : MosesPaul
Vocals : Deevena Carol
Lyrics: Sameera Nelapudi
Composed by Moses simon.p
Rythms : Michel pavan gogi
Acoustic guitars : Sunny Anantharapu
Song produced by Suresh nelapudi

Dop : Moses paul
Poster : Joy Muppidi

PRAISE GOD 🙏

Song Digitally Recorded at : Carol Studio’s Rjy

Contact Details : 7075825384

Plz Do Watch & Share

🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

Scale -D sharp major

మధురం మధురం ఈవేళ జగమంతా సంబరమే
హృదయం పొంగుతోంది అలలా అపురూపం ఈ దినమే
తండ్రి మమ్ముల బ్రోవ
మాకై చూపగ త్రోవ
ఇలకే నీవు వరమల్లే రాగా

ఈ లోకమంతా ఎనలేని చింత తోడై నీవొచ్చు దాకా
అ శోకమంతా కడతేరినంట నీడై నీవు నిలిచినాక
ఏవేవో ఆశలు పూసే తండ్రి నీ రాకతో
ఎన్నెన్నో రంగులు విరిసే చల్లని నీ చూపుతో
గగన వీధిలో తారక ఘనముగా సూచికై నీదు రాకను తెలిపే
తమను ఏలగా దైవమే ఇలకు వచ్చేనేయని జనుల కన్నులు తడిసే..

మానసిక మలినం బ్రతుకే పతనం దేవా నిను కాంచకుంటే
సర్వం సుగమం సకలం సుఫలం తండ్రి నిను చేరుకుంటే
స్వర్గాన్ని నీ ఒదిలోస్తే వెలిగే ఈ లోకమే
మహిలోన నువ్వు ఉదయిస్తే తొలగే మా పాపమే
సకల జనముల హితముకై సతతము సాగి సమతను చూపించినావే
కలుషమైన మనసులే కరుణతో కడిగి మమతలు పూయించినావే…

Here my Official Song’s please do watch it & Share
👇👇👇👇👇👇👇👇

ఊహకు అందని రీతిలో

ఆపత్కాలమందు నమ్ముకొనదగిన

నిరంతరం నీ కృపతో

ఆశ్రయం నీవే ఆధారం నీవే

సృష్టికర్త రక్షణ కర్త

డం డం డం డోలు బాజా

నా సర్వము ప్రభు కి అంకితం

ఎన్ని తలచిన ఏది అడిగినా

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో

మహారాజు పుట్టినాడు రా మనకై నమ్మినోళ్ళకు రక్షణిచ్చెరా

రాజులకు రాజువు నీవే దేవాది దేవుడ నీవే

ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా???

తల్లి మరచిన తండ్రి వీడిన
మరువని వాడే దేవుడు

ప్రభు గానమే ఆలాపన
గానము నీవే ధ్యానము నీవే

Stuthiyu Mahima Ghanatha (“క్రైస్తవ సునాద కీర్తనలు” )

క్రీస్తు నేడు పుట్టెను Happy Christmas
తార నాడే వెలిసెనుMerry Christmas

Hallelujah Stuthi Mahima హాల్లెలుయా స్తుతి మహిమ

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు

ఆశ్చర్యమైనప్రేమ Ascharyamaina Prema

కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా krupalanu talanchuchu

రక్షణ దుర్గం యేసుని

ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా

ప్రభు యేసు నా రక్షకా

తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి

విడువని నేస్తమా చెరగని భాష్యమా

రారాజు పుట్టాడొయ్ Raraju Puttadoi

లెక్కించలేని స్తోత్రముల్

#newchristmassongs #christmas #latestteluguchristmassongs #christiansongs #christianmusic #christiandevotionalsongs #christiandevotionalsongs

Trip.com WW

Scroll to Top