జన్మించినాడు శ్రీ యేసు రాజు | Janminchinadu Sri Yesu Raju | REDU NEDU JANIYINCHINADU |

జన్మించినాడు శ్రీ యేసు రాజు | Janminchinadu Sri Yesu Raju | REDU NEDU JANIYINCHINADU |


🎄 జన్మించినాడు శ్రీ యేసు రాజు! | The King is Born! 🎶
ఈ పవిత్రమైన క్రిస్మస్ శుభసందర్భం లో, ప్రభు పమ్మి గారి కీర్తనతో మన హృదయాలను భక్తితో నింపుకుందాం. శ్రీయేసుక్రీస్తు జననం మనకోసమే—నిత్య జీవముని ప్రసాదించుటకై.

📖 బైబిల్ వాక్యం:
“ఈ రాత్రి మీకు రక్షకుడు పుట్టెను; ఆయనే క్రీస్తు ప్రభువు.” – లూకా 2:11

✨ క్రిస్మస్ ఆరాధన గీతం
ఈ Telugu Christmas Song ద్వారా యేసుక్రీస్తు పుట్టిన మహిమను స్మరించుకుందాం. ప్రభువును స్తుతిస్తూ, క్రిస్మస్ ఆరాధన లో మనము ఆనందిద్దాం!

🎶 మరిన్ని క్రైస్తవ ఆరాధన పాటలు:

🎄 Christmas Songs (No Ads | 4 Hours Non-Stop)
🔗 https://www.youtube.com/playlist?list=PLH6T7RgVGuCZSEzTnIhp0UQFhXbC_EFFG

📢 Lent Songs & Good Friday Songs (No Ads)
🔗 https://www.youtube.com/playlist?list=PLH6T7RgVGuCaPAVHfJDm3rqQ_qEerZPI9

🎶 Telugu Christian Melodies (No Ads | 10 Hours Christian Songs)
🔗 https://www.youtube.com/playlist?list=PLH6T7RgVGuCbPc9gxIQx0jJJTGymXzpv7

📢 Subscribe for More Christian Worship Songs:
👉 https://youtube.com/channel/UC5e2pF_1QugoVLK0xQnK7Hg

✨ Like | Share | Comment | Subscribe ✨

Lyric
జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
తూరురు రురు……
Pre Chorus:
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీన వరుడై ఉదయించే
Chorus:
రేడు నేడు జనియించినాడు
ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు
సంతోషం సమాధానం

చరణం:(1)
లేఖనం నెరవేర్పుకై
ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను
బాసురంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై

తూరురు…రురు…

చరణం:(2)
రాజువైన మెస్సయ్యను
పూజింపను రండి
అద్వితియుండగు కుమారుని
చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో
మహిలో వెలసెను నేడు
భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై…

తూరురు…రురు

Hashtags (500 Characters)
#JanminchinaduSriYesuRaju #ChristmasSongs #PrabhuPammiSongs #TeluguChristianSongs #ChristianWorship #JesusIsBorn #ChristmasPlaylist #HolySpirit #PraiseAndWorship #YesuRaksha #GloryToGod #ChristianMusic #HosannaWorship #AndhraKristavaKeerthanalu #ChristmasGospel #BibleTruth #JesusLovesYou #YesuJanminchenu #ChristmasCelebration #FaithInJesus #NewChristmasSongs #BestChristmasSongs #ChristianCarols #WorshipJesus #GospelMelodies#జన్మించినాడు శ్రీ యేసు రాజు #jnaminchinadu Sri yesu raju #REDU NEDU JANIYINCHINADU -#Latest Christmas Songs#christian songs #Raju Yerramsetti #Raju bro
#Pabhu pammi songs #JanminchinaduSriYesuRaju #ChristmasSongs #TeluguChristianSongs #ChristianWorship #JesusIsBorn #PrabhuPammiSongs #BibleTruth #PraiseAndWorship #HolySpirit #HosannaWorship #YesuRaksha #AndhraKristavaKeerthanalu #GloryToGod #ChristianMusic #FaithInJesus #BestChristmasSongs #JesusLovesYou #NewChristmasSongs #GospelMelodies #YesayyaJanminchadu #ChristmasCarols #WorshipJesus #ChristmasCelebration #ChristianDevotional #PropheticWorship #HolyBible #WordOfGod
Try Amazon Fresh

Scroll to Top