జన్మించెనే (JANMINCHENE) #Telugu Christmas Song 2024 #Samy Pachigalla #Immi johnson #Bro Prakash v

జన్మించెనే (JANMINCHENE) #Telugu Christmas Song 2024 #Samy Pachigalla #Immi johnson #Bro Prakash v


Tune, Lyrics & Produced : Bro Prakash v
Vocals : Samy Pachigalla
Music : Immi Johnson
Mixing & Mastering : Cyril Raj, Hyd.
Back Ground Chorous : Hepsibah Malle
Dr. Sowmya
Harini Dara
Rishika Dara
Paul Kumar Boda
Aman
Abhishek Vinayaka
Videography : Raj kumar
(RS Photography)
Thumbnail Design : Joy Muppidi

Special Thanks To
Pastor Joshua Gummalla gaaru
(Joshua Gummalla Ministries, Hyderabad)

Pastor T.Vijay Raju gaaru
(Revival Fire Ministries, Hyderabad)

L Isaiah gaaru
(Evangelist, Hyderabad)

Pastor Suresh Timothy gaaru
(Siyonu Gospel Church, Parigi)

Pastor Moses Naik gaaru
&
Pastor Ruben gaaru
(Jerusalem Church, Hyderabad)

Supported By:
Bro. Uday Kiran
Bro. Jagadish
Bro. Bujji Babu pulledhula
Bro. Charan Kumar Talamanchipatnam
K Tej Prakash

Lyrics. :
పల్లవి : జన్మించెనే అవతరించెనే {2}
ఈ లోకరక్షకుండు, మన పాప విమోచకుడు,
దావీదు పురమునందు, ఆ బెత్లహేమునందు.
అను పల్లవి : హ్యాపీ… హ్యాపీ… హ్యాపీ..క్రిస్మస్,
మేరీ …మేరీ …క్రిస్మస్. {4} {జన్మించెనే}

చరణం (1) : ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి.
సైన్యములకధిపతి, సమాధాన కర్తయై,
ఇమ్మానుయేలన బడిన రాజు పుట్టెను.

బెత్లహేములో …దావీదు పురములో…{2}

హ్యాపీ… హ్యాపీ… హ్యాపీ..క్రిస్మస్,
మేరీ …మేరీ …క్రిస్మస్. {4} {జన్మించెనే}

చరణం (2) : అంధకార బ్రతుకులో, వెలుగు నింపు జ్యోతిగా
అధముడైన మనిషికై, పరమాత్ముడొచెను.
తండ్రి మనసు తెలుపను,సిలువ ప్రేమ చూపను
సర్వమానవాళికై , క్రీస్తేసు పుట్టెను.

బెత్లహేములో …దావీదు పురములో…{2}

హ్యాపీ… హ్యాపీ… హ్యాపీ..క్రిస్మస్,
మేరీ …మేరీ …క్రిస్మస్. {4}. {జన్మించెనే}

Trip.com WW

Scroll to Top