Skip to content

జయగీతం పాడేధం | Latest Telugu Christmas Songs 2022 | Rajendra Siva

జయగీతం పాడేధం | Latest Telugu Christmas Songs 2022 | Rajendra Siva


#christmas2022 #teluguchristmassongs #newchristmassongs

Lyrics & Tune :: Rajendra Siva
Sung :: Karishma
Music :: Prasanth
Mixing :: Wilson
Video & Editing :: Sandeep

Lyrics ::

పల్లవి:: సర్వొనతమైన స్థలములలోన నికే నికే మహిమ
ఆయనకు ఇస్ట్టులైన వారికి భూమి మీద సమాధానము…
కలుగును గాక అని దుతలే పోగడి పాడిరి రారాజుకు జయ స్తోత్రమని కీర్తించి పాడిరి
ఆ ప:: పాడేధం పాడేధం జయ గీతం పాడేధం
వేడేధం వేడేధం రక్షకుడు యేసాని

(1) పరమాత్ముడే పసిబలుడై ధరణిలో జన్మించెనే
గొర్రెల కాపరులు పవనుడేసుని దర్శ్చింపగా వొచ్చేనే(2)
లోక రక్షకుడే ధినుడై దిగివోచ్చేనని
ఆహా మాకెంతో దన్యమని తరించి పోయిరి
ఆనందమే సంతోషమే జగమంత నిండేనే
(పాడేధం)

(2) లోకాన్ని ఏలే రాజులరారాజు మనకై వొచ్చేనని
మహారాజు దర్శింప ఆ తుర్పు జ్ఞానులు తార జడలో వొచ్చేనే !!2!!
పాపవిమోచకుడే రక్షింప వోచ్చేనని
ఆహా మాకెంతో భగ్యమని ఉల్లసించి పోయిరి
ఆర్బాటమే సంబరమే జగమంత చేసెనే (పాడేధం)

Trip.com WW