జయము జయము జయవీరుడా || JAYAMU NEW 4k Video || Latest Telugu Christian Song || Newyear song 2024

Deal Score0
Deal Score0
జయము జయము జయవీరుడా || JAYAMU NEW 4k Video || Latest Telugu Christian Song || Newyear song 2024

జయము జయము జయవీరుడా || JAYAMU NEW 4k Video || Latest Telugu Christian Song || Newyear song 2024

జయము జయము – జయవీరుడా
స్తుతి స్తోత్రము – స్తోత్రార్హుడా
స్తుతి వైవేద్యము – స్త్రోత్రబలి నీకే
స్తుతి ఆరాధన – ఆరాధ్య నీయుడా

అనుపల్లవి:
యేసయ్య – యేసయ్య || 2 ||
స్తుతి ఘనత – మహిమా నీకే చెల్లును.

చరణం1 :
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నిలువజేసి
నీ రక్షణాఆనందము నీలో నూతనముగా పుట్టించిన
శుద్ద హృదయుడవు నీవే యేసయ్య…

చరణం 2 :
నా హృదయపు కోవెలలో సమ్మతిగల మనస్సును కలుగజేసి
నీ కృపా బాహుళ్యము నాలో ఉన్నతముగా హర్షించిన
జీవ ప్రదాతవు నీవే యేసయ్య ..

చరణం 3 :
నా రాతి గుండెలలో విరిగిన మనస్సును చిగురింపజేసి
నీ సర్వాంగ హోమము నాలో ఉత్సాహముగా ధరియించిన
రక్షణ కర్తవు నీవే యేసయ్య ..

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

PARALOKA GAVINI
      SongsFire
      Logo