జూబిలీ.జూబిలీ..Jubilee song | Latest Christian Rcm Mass Songs 2023 |Fr Bala OMI | Jesus Songs Telugu

జూబిలీ.జూబిలీ..Jubilee song | Latest Christian Rcm Mass Songs 2023 |Fr Bala OMI | Jesus Songs Telugu


#Jubileechristiansong2023
#LatestChristianRcmMassSongs2023
#catholicchurchsongs2023
#RCMchurchsongsintelugu2023

జూబిలీ.జూబిలీ..Jubilee song | Latest Christian Rcm Mass Songs 2023 |Fr Bala OMI | Jesus Songs Telugu

జూబిలీ.. జూబిలీ..జూబిలీ..జూబిలీ
రజితోత్సవ దివ్యబలికీ ప్రేమపూర్వక స్వాగతం
రజితోత్సవ గురువులకు ఫలపుష్పాలతో స్వాగతం
యాజకులందరికీ వెలుగు కాంతులతో ఘనస్వాగతం

1. చరణం
లోహకారుడు వెండి బంగారమును పుటము వేసినట్లే
ప్రభు దూత యాజకులను శుద్ధిచేయును
శ్రేష్ఠమైన ద్రాక్ష తీగలా ఫలింప జేయును
దేవుడు వాగ్దానమును మనయందు నిలుపుకొనును
జూబిలీ.. జూబిలీ..జూబిలీ..జూబిలీ

2. చరణం
పూజ్య గురువుల దైవసేవలో తరించి ఆనందిచుదాం
రజితోత్సవ బలిపూజలో శుభములెన్నో దొరుకును
యాజకులు అర్పించిన అర్పణ ఫలాలు మనకు ధన్యత
వాడా వాడా సత్య శుభవార్తను చాటుదాం
జూబిలీ.. జూబిలీ..జూబిలీ..జూబిలీ

3చరణం
మరు భూమిలో సర్వేశ్వరుని రజఫదమును నిర్మిద్దాం
దేవుని అద్భుత కార్యాలను ప్రకటించుదాం
చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించును
అనునిత్యం ఆ ప్రభువుని కృపలో తరించుదాం
జూబిలీ.. జూబిలీ..జూబిలీ..జూబిలీ

రచన, కల్పన మరియు సమర్పణ
గురుశ్రీ బాల OMI

Telugu catholic songs l Telugu Christian songs l Jubilee Song,#telugu Christian songs,#jubilee songs,#latest jubilee songs,# telugu jubilee songs,#jubili songs,#fr prabhakar,# FR.Bala OMI
#catholictelugusongs,#latesttelugusongs,#worshipsongs,mass song 2023,rcm telugu mass songs 2023,Jubilee .Jubilee.. song,Fr Bala OMI,జూబిలీ..జూబిలీ.Jubilee..Jubilee christian mass jesus songs new telugu god songs 2023,christian mass jesus songs new telugu god songs 2023- JUBLI JUBLI,catholic church songs,rcm church songs in telugu,rcm songs telugu 2023,jesus songs telugu 2023,https://youtu.be/gKugR1ha6R4,Latest Christian Rcm Mass Songs 2023,Latest Telugu Christian songs 2023,#latest jubilee songs,# telugu jubilee songs,divyavani live,mass,daily mass,catholic mass,catholic mass today live,catholic mass today,catholic hymns,divyavani tv mass today,catholic telugu songs,english mass today,catholic focus,mass today reading,catholic church songs,catholic songs,evangelization,christian songs,christian songs telugu,catholic mass online today,catholic mass online,holy mass today,holy mass,divyavani television,divyavani,adoration,divyavani tv,divya pooja

Trip.com WW

Scroll to Top