
దూత పాట పాడుడి || Telugu Christian songs || Telugu , English Lyrics

దూత పాట పాడుడి || Telugu Christian songs || Telugu , English Lyrics
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Praise the Lord 🙏🙏
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don’t forget to SUBSCRIBE to our Channel. ♦️
we are doing only for the gospel, if you have any issues with our videos mail us.
ఏ విధం చేతనైన మీ పాటల హాక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరము వున్న ఎడల దయతో సమాచారం అందించగలరు..🙏🙏
Email: jcrelaxmusic@gmail.com
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున – కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి