
దేవా నివు లేకపోతే || BRO. YOBU ||LATEST TELUGU CHRISTIAN SONG|| ASHOK M || AJ PRODUCTIONS ||

దేవా నివు లేకపోతే || BRO. YOBU ||LATEST TELUGU CHRISTIAN SONG|| ASHOK M || AJ PRODUCTIONS ||
Lyrics, Tune & Vocals: BRO.YOBU {9611145541}
Music: Ashok.M
Editing: Anil Joshua
దేవా నివు లేకపోతే
ఒక క్షణమైన నే బ్రతుకలేను
నీవే మార్గం నీవే సత్యం
నీవే జీవం నీవే సర్వం
నీవు గాక ఎవ్వరయ్యా యేసయ్య
నాకు తోడు లేరయ్యా
1.నా వారు నన్ను దూషించినా
నాతోని ఎవరూ రాకున్నను
యేసయ్య నీ ప్రేమ చాలయ్యా
ఈ లోకాన నాకు వేరేమి వలదు
2. బలహీనత నన్ను బాధించినా
ఇబ్బంది కొలిమి వేధించినా
యేసయ్య నీ తోడు చాలయ్యా
ఈ లోకాన నాకు వేరేమి వలదు
3. నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నా బాధలలో నెమ్మదినిచ్చెను
యేసయ్య నీ మాట చాలయ్యా
ఈ లోకాన నాకు వేరేమి వలదు
#telugulive broyobu #singeryobu #ashokm #ajproductions #teluguchristiansongs telugu christian songs,latest telugu christian songs,jesus songs telugu,new telugu christian songs,telugu christian songs latest,christian songs,telugu jesus songs,christian songs telugu,telugu christian songs 2023,jesus telugu songs,christmas songs,new christian songs,2023 telugu christian songs,telugu christian songs 2021,telugu worship songs,latest new telugu christian songs,telugu christian live,telugu christian devotional songs,top christian songs