నన్ను మార్చిన యేసయ్య| LATEST CHRISTIAN TELUGU SONG 2023|Rev.G.Kotibabu|#teluguchristiansongs
CREDITS:
Lyrics, Tune and Sung by:
Koti Babu Ganguboyina
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Flute: Ramesh K
Recorded and Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD studios by Arif Dani
Video Edit : Sadepalli Sharon Raj
Lyrics:
శిలను శిల్పం చేసినట్టు – సువర్ణం శుద్ధి పరచినట్టు
మట్టిని పాత్రగ మలచినట్టు – నన్ను మార్చిన యేసయ్య (2)
అపురూపమైన నీ అమరప్రేమను చూపుతూ
అంతమెరుగని వాత్సల్యంతో అనురాగం పంచుతూ
నీదు పొలికగా నన్ను మార్చితివి (2) ||శిలను శిల్పం||
ఎండమావులే నీటి ఊటలని – దాహము తీర్చునని ఆశపడితినయ్యా (2)
ఎటు చూసినా ఎడారులే మదినిండా నిరాశలే (2)
ఇంతలోనే వింతగా చెంత చేరిన యేసయ్య
వర్షము వలే నీ ప్రేమను కుమ్మరించినావయ
నీటి యోరను చెట్టువలె నిత్య ఫలముల నిచ్చితివి (2) ||శిలను శిల్పం||
కల్మష హృదయమునే శుద్ధి పరచితివి – బుద్ది గల కన్యక వలే సిద్ధపతచితివి (2)
విశ్వాసము వృద్ధి చేసితివి ఆత్మలో సమృద్ధి నిచ్చితివి (2)
వరునిగా నీవు వచ్చేవేళ నా ఆశలన్నీ తీరేవేళ
సిద్దెలలో నూనె సిద్ధం చేసి వేచియుంటా యేసయ్య
నీ దివ్య సన్నిధిలో నిత్యము నిలిచే ధన్యత నీయుమా (2) || శిలను శిల్పం ||
#KotibabuGanguboyina
#Nannumarcginayesayya
#teluguchristiansongs
#latestteluguchristiansong
#latestteluguchristiansongs2023
#ad
#maranatha
#nee padhala chenta
#trending
#worship
#mvs songs
#moseschowdary garu
#ennika leni
#devotional
#latestteluguchristiansongs2022
#mvs
#kids
#spiritual
#silanu silpam
#classical
#song
#dancecover
#nee swaram
#telugu
Try Amazon Fresh