|| నా ప్రాణమా || Naa pranama || Telugu Christian Song || By Shanti ||
written & Sung By : Shanti
|| నా ప్రాణమా నీవేళ కృంగితివి || Naa pranama || telugu christian songs || Sung By Shanti
Song :
——–
నా ప్రాణమా నీవేల క్రుంగితివి
నిరీక్షణ యుంచి చేరు ప్రభు చెంతకు
|| నా ప్రాణమా ||
1. నా అన్నవాళ్ళే నట్టేట ముంచగా
గమ్యమే కానరాక తిరుగుచుండగా
నా దర చేరి అద్దరికి చేర్చితివి
ఆరాధన ఆరాధన
యేసయ్యకే ఈ ఆలాపన
|| నా ప్రాణమా ||
2. శోధనలు నన్ను చుట్టుముట్టిన
వ్యాధి బాధలే నన్ను క్రుంగదీసిన
నా అండ నీవై నన్నాదరించితివి
ఆరాధన ఆరాధన
యేసయ్యకే ఈ ఆలాపన
|| నా ప్రాణమా ||