నా బలమంతా నీవే యేసయ్యా|Telugu Christian Song 2023 |Dr. Ch Udaya Bhaskar |P Charan| Y Sunil |Bethesta

నా బలమంతా నీవే యేసయ్యా|Telugu Christian Song 2023 |Dr. Ch Udaya Bhaskar |P Charan| Y Sunil |Bethesta


నా బలమంతా నీవే యేసయ్యా |Telugu Christian Song 2023 |Dr. Ch Udaya Bhaskar |P Charan | Y Sunil| Bethesta Melodies|

New Song from Bethesta Christian Ministries, Mandapeta

Lyrics:

పల్లవి: కన్నులెత్తి చూడగా ఆకాశమందు నీవు తప్ప ఎవ్వరున్నారయ్యా
నా కన్నీరు తుడవగా భూలోకమందు నీవు గాక ఎవ్వరూ లేరయ్యా [2]

అ. ప: నీవేనయ్యా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా
నీవేనయ్యా నీవేనయ్యా నా ఆశ్రయదుర్గం నీవేనయ్యా [2]

చ 1: ముందు నే నిలుచున్నా వెనుక నీవున్నావని
ధైర్యంగా వెళ్తున్నా సాయంగా వస్తావని [2]
నువ్వు లేకుండగా ఏ చిన్న కార్యం నేచేయలేనయ్యా [2] [నీవేనయ్యా]

చ 2: శత్రువులు పైబడినా నీవుండ భయపడను
శ్రమకాల మందైనా చింతిస్తూ నిలబడను [2]
నీ తోడు ఉండగా ఏ కీడు చూసి నే కృంగిపోనయ్యా [2] [నీవేనయ్యా]

Credits:
Lyrics & Tune – Bishop Dr. Ch Udaya Bhaskar
Vocals – Y Sunil Kumar
Music Programming – Prabhu Charan
Rhythms, Percussion & Thavi – Nishanth P
Additional Rhythms – Cherry
Nadhaswaram – Baala garu, Chennai
Mixing and Mastering – Cyril
Choreography – Bethesta Youth
Video & Drone – G. Raj Kumar & V. Lakshman
Dop & Edit – V Lakshman

Be Blessed and Stay Connected with us!
Bethesta Melodies,
Bethesta Christian Ministries, Mandapeta – 533308.
Contact us at – 9949234559; 9177063123.

Copyright of this music and video belong to Bethesta Christian Ministries. Any unauthorized reproduction, redistribution or Uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Exit mobile version