నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప | Telugu Christmas Song With Lyrics|

Deal Score0
Deal Score0
నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప | Telugu Christmas Song With Lyrics|

నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప | Telugu Christmas Song With Lyrics|


నింగిలోన మెరిసే – నక్షత్రం
లోకమంతటికి – వెలుగును చూప – (2)
యేసయ్య – పుట్టాడని
ఆయనే – రక్షకుడని – (2)

పూజించి – కొనియాడి పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం

లోకానికి – వెలుగాయెనే పరలోకానికి – దారాయెనే -(2)
– “నింగిలోన”

1. నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు
దీనుడై భువికొచ్చినాడు

పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం

లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే – (2)

సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ….

2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే – (2)
కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు-2

పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం-(2)

లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే – (2)
– “నింగిలోన”

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Madhurima Angel
      SongsFire
      Logo