నింగి నేల హద్దులేక మురిసేనంట || NINGI NELA HADHULEKA MURISENANTA || New Telugu Christmas Song 2024.

నింగి నేల హద్దులేక మురిసేనంట || NINGI NELA HADHULEKA MURISENANTA || New Telugu Christmas Song 2024.

నింగి నేల హద్దులేక మురిసేనంట || NINGI NELA HADHULEKA MURISENANTA || New Telugu Christmas Song 2024.

Happy to take a step forward in God, it is not possible for humans to describe the birth of God,I have done little to God who has wiped away my tears and is with me,Hoping to move forward in God, yours CHINNIBABUKOLLI….

Lyrics & Vocals : CHINNIBABU KOLLI
Music : Sangeeth Gummapu
Mix & Mastering : Melchizedek R {Sunny}
Rythms : Michael Pavan Gogi
Vocals Recorded : at Nani Mohan Karra Studios
DOP & VFX : Sai Kumar Potnuri
Producer : Kishore Mervin

Keep Support to Subscribe my youtube channel
Do Follow us on Instagram and Facebook….

పరమాత్ముడే పరమును విడిచే
దీనాత్ముడై ధరణికి చేరేనే (2)

తన కాలు నేలమీద నడిసేనంట
ఈ నేల హద్దులేక మురిసేనంట (2)

1. భువిలోన తన ప్రేమ కనుపరచవచ్చాడంట
మన పాప శాపాలు తుడిచేయ వచ్చాడంట (2)
మనకు బదులిచ్చేటోడు – ప్రేమా నిదులిచ్చేటోడు (2)
అమ్మలయ్యాలా కళ్ళల్లోనా కాంతులు వచ్చేను –
దొరలు దొరసానులకన్న భువికి గొప్పోడొచ్చెను (2)

2. కన్యమరియ గర్భమందు పసిబాలుడు పుట్టాడంట –
బేత్లేహేము పురాములోన పుణ్యాత్ముడు వెలిసాడంట (2)
ప్రేమ స్వరూపుడంట – కరుణా సంపన్నుడంట (2)
అమ్మలయ్యాలా కళ్ళల్లోనా కాంతులు వచ్చేను –
దొరలు దొరసానులకన్న భువికి గొప్పోడొచ్చెను (2)

Trip.com WW

Scroll to Top