నీదు చూపులే (Telugu Christian song) #kishorebabuvanukuru #vanukuru#pas.kishorebabuvanukuru
New Bethesda Ministries Presents
నీదు చూపులే Needhu Chupule
Lyrics: Sis. Esther
Tune & Vocals: Br. Uday
Music: Narendra Joy
Flute: Pramod
Editing & VFX: Joshua K
Lyrics:
పల్లవి: నీ మనసంతా సున్నితము
నీ చూపులలో ఔన్నత్యము
నీ మార్గంలో నిత్యవెలుగు
నీ మాటలే మాకు నెమ్మది… యేసయ్య నీదు చూపులే నడిపించును నీ మార్గంలో
నా యేసయ్యా నీదు పలుకులే చేయును అద్భుతములు
అ:పల్లవి: నజరేయుడా నీవు గొప్పవాడవు – గలలీయుడా నీవు అద్వితీయుడవు
సర్వశక్తుడా నీవు దీనుడువు – సృష్టినంత నీవే సృష్టించావు “నీ మనసంతా”
1). నా స్వరమును ముట్టి
నీ వాక్కుతో నింపి నీ పని కొరకై వాడుకొనుమయ్యా
నా కరమును తాకి నీ రక్తంతో కడిగి
ప్రార్థించు వారిపై జయమియ్యుమా
నీవు చేయు కార్యములు అద్భుతములు
అంతము వరకు మమ్ము నడుపుము
నీవు చేయు పనులన్ని జయకరములు
మరణము వరకు మాతో ఉండుము
“అ:పల్లవి:”
2).నూతన వత్సరములో మాకు తోడుగా ఉండి
ముందుగ నడచి మమ్ము నడుపుము
నీవు ఇచ్చిన పరిచర్యలో నమ్మకముగ ఉండి
నీ పనివారిగా వాడుకొనుమయా
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
నీ పనికొరకై సిద్దపరచుము
నీ వలే నడుచుకునే గొప్పతనము
మాకు నేర్పుము మహనీయుడా…
“అ:పల్లవి:
#officialsong #latestsong #newyearsong2025 #నీదు చూపులే #NEEDHU CHUPULE
#kishorebabuvanukuru #vanukuru#pas.kishorebabuvanukuru
#TeluguChristianSongs #ChristianMusic #FaithAndLove #GospelMusic #ChristianSongs #TeluguGospel #JesusMusic #ChristianHymns #SpiritualSongs #ChristianMelodies #PraiseAndWorship #ChristianTunes #gospeltunes
telugu christian songs 2024/ latest telugu christian songs / new telugu latest christian songs 2024/ download telugu christian songs lyrics /telugu christian songs / 2024 new hits /telugu christian songs latest / 2024 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2024/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/ vithanam virugakapothe / Nee krupathishayamu /