నీలాంటి ప్రేమ ఈ లోకాన | Nee Lanti Prema Ee Lokana | Betty Sandesh | LCF Church | Good Friday 2022

నీలాంటి ప్రేమ ఈ లోకాన | Nee Lanti Prema Ee Lokana | Betty Sandesh | LCF Church | Good Friday 2022
Sung for Sunday Evening Live Service 20th March 2022
Telugu Lyrics:
ప : నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా?
నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా?
అ |ప : యేసయ్యా – యేసయ్యా (4)
1. చెలికాడే నిను సిలువకు పంపగా – పరసయ్యూలే నిను పరిహసించగా
నోరు తెరువని ప్రేమ – బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||
2. దొంగలే నిను దూషింపగను – రాణువ వారే అపహసించగా
నోరు తెరువని ప్రేమ – బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||
3. తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక
క్షమియిoచుమని ప్రార్ధన చేసితివయ్య – మము కరుణించితివయ్యా ||యేసయ్యా||
నీలాంటి ప్రేమ ఈ లోకాన, Neelanti Prema, Ne Prema Yessaya, Good Friday 2022, Good Friday Song by Betty Sandesh, Telugu Good Friday, Betty Sandesh, LCF Church, Nenendukani, Sumadura,