నీ కోసం… / 2023 NEW YEAR SONG / 2023 Latest Telugu Christian SONG / CGTI VKR SONGs / VKR LIVE TV

నీ కోసం… / 2023 NEW YEAR SONG / 2023 Latest Telugu Christian SONG / CGTI VKR SONGs / VKR LIVE TV


Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92

VKR Song No: 59
Title: నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం
A New Year Song.
Our Special thanks to:
Bro. Prasad Renuka(Newzealand), Bro.John Hyde(HYD)
& CGTI Family Members
Credits:
Lyric, Tune: Dr. Y. Vijay Kumar
Music: Prasanth Penumaka
Vocals: Deepika Varadarajan
Rhythms: Nishanth Penumaka
Thabala: Naveen
Violin: Balaji Teke
Flute: Ramesh K
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
Vocals Recorded and Digitally Mastered @ Judson Studios by Judson Solomon
Videography: Muthukrishnan(Chennai)
Visuals and VFX: Yedidhyah Pictures (NANI)

(ప) నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం
నిలిచింది ఆయన కృపలో ఆయువు గతకాలం (2)
ఈ భూమి సూర్యచంద్రులు
ఈ కాలము తన సంకల్పం (2)
తన ప్రేమకు నిదర్శనం – వచ్చింది క్రొత్త సంవత్సరం
(నీ కోసం)

1. జీవము – ఊపిరి దేవుడు ఇచ్చినవే
ప్రాణము – ఆయువు ఆయన నిలిపినవే
కాలము – ఋతువులు దేవుని నిర్ణయమే
సృష్టిలో ప్రతి వస్తువు నీకై చేసినదే

నీ ధనం, బాహుబలం నిష్ప్రయోజనం
నీ మతం, నీ కులం నిష్పలితం (2)

తన ప్రేమకు నిదర్శనం – నీ కోసమే క్రొత్త సంవత్సరం
(నీ కోసం)

2. తల్లియు – తండ్రియు దైవప్రేమకు ప్రతిరూపం
బంధువు – తోబుట్టువు ఏర్పరచిన అనుబంధం
దేహము – ప్రతి అవయువం దేవుని సంకల్పం
అందము – ఆరోగ్యము దేవుడిచ్చిన భాగ్యం

ఈ జీవితం క్షణ భంగురం – మరణం తధ్యం
ఈ లోకం అనిత్యం – పరలోకమే శాశ్వతం

తన ప్రేమకు నిదర్శనం – నీ కోసమే క్రొత్త సంవత్సరం
(నీ కోసం)

All Songs Play List :

For UP Coming Meetings And More Details Contact :
Dr. Y.VijayKumaR (VKR). CGTI Ministries – 9000909192

మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.

(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….

Trip.com WW

Scroll to Top