నీ చల్లని చూపుతో|Ne challani chuputho|Telugu Christian Song |Swetha Mohan|

నీ చల్లని చూపుతో|Ne challani chuputho|Telugu Christian Song |Swetha Mohan|


Praise The Lord

Song Lyrics

పల్లవి:-

నీ చల్లని చూపుతో
కరుణించినందున బ్రతికి వున్నానయ్యా
నీ చేయి చాపి
లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా (2)
యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయచూపించి స్వస్థపరిచితివి (2)
(నీ చల్లని చూపుతో )

1) నా భుజములపై చేయివేసితివి
దిగులు చెంద వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి (2)
నీ కృపతో కనికరించి నా వ్యాధిబాధలలో
కంటి పాపగా కాపాడితివి (2)
(యేసయ్యా)

2)నా బలహీనతలో బలమినిలిచితివి
చీకు చింత వద్దని నాతో అంటివి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలంలో
మంచి కాపరివై నన్ను కాపాడితివి (2)
(యేసయ్యా)

Thank You

Trip.com WW

Scroll to Top