
పుట్టెను యేసు మన కొరకై II Putenu Yesu Manakorakai II Telugu Christmas Song 2022 II Raja Shekar
Telugu Christmas Song 2022
Lyric & Tune – J S Raja Shekar
Vocal – D S Divya Jyothi
Music – M Shalem Raju
Camera & Edit – M Joseph
Lyric :
పల్లవి :
పుట్టెను యేసు మన కొరకై తెచ్చెను వెలుగు నంతటిని సంతసింప రండి ప్రియ సంగమ
కన్యగర్భమందున మరియపుత్రునిగా ఇలకే తెంచెనుగా ఏసుక్రీస్తు డై (2)
Chorus
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ పాడెదము రండి మేరీ మేరీ క్రిస్మస్ అంటూ పాడెదము రండి (2) (పుట్టెను )
చరణం :
(1) లోకంలోనికి వచ్చింది నీ కొరకే నమ్మ వరములు ఎన్నో తెచ్చింది నీ కొరకేనయ్య యేసు (2)
చేతులెత్తి ప్రార్ధించి ఆత్మతోను ధ్యానించి సాగి వెళ్లేదమా ప్రియసంగమా (2)
Chorus :
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ పాడుదమ్ము రండి మేరీ మేరీ క్రిస్మస్ అంటూ పాడెదము రండి మనము (2) ( పుట్టెను )
(2) ఆటపాట అందం చందం వదిలేద్దామమ్మ యేసుతో కూర్చుని వాక్యం వింటూ పరముకు చేరిదమయ్య మనము (2)
నింగి నేల ఆయనదే నీవు నేను ఆయనకే సొంతం అవుదామా ప్రియసంగమ (2)
Chorus :
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ పాడెదము రండి మ్యారి మేరి క్రిస్మస్ అంటూ పాడేదమో రండి మనము (2) (పుట్టెను )
(3) లోక రక్షకుని పంపెదనoటూ చేసిన వాగ్దానామ్మ యేసుని పంపి తీర్చెను ఆ వాగ్దానా న్నయ్య తండ్రి (2)
తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముని ద్వారా యేసు నామములో స్తోత్రం చేయుదమా (2)
Chorus :
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ పాడెదము రండి మ్యారేజ్ మ్యారి క్రిస్మస్ అంటూ పాడెదము రండి మనము (2) (పుట్టేను )
Praise The Lord
J S Raja Sekhar : +91- 9908097990
Thanks for Watching
Happy Christmas & Happy new Year