ప్రేమ ప్రసవించిందిరో..| Prema Prasavinchindiro Telugu Christmas Song 2023|@manarakshakudu

ప్రేమ ప్రసవించిందిరో..| Prema Prasavinchindiro Telugu Christmas Song 2023|@manarakshakudu


#ManaRakshakudu #christmassong2023 #latestchristmassong #teluguchristmassong

Credits:
Lyrics & Commentary : Rev. Dr. Pandu Prem Kumar
Music Director: L.M. Prem
Vocals: Bro. Suneel
Chorus : Jemy & Joyce
Producer: Smt. Sumanjali Rajasekhar Medara
Editor: Rajasekhar Medara

With The Blessings Of
Bro. Paul Emmanuel & Sis. Nissy Paul
And My Beloved Brothers, Sisters & Well Wishers In Jesus Name.

Our purpose, when making these videos, is to make quality educational motivational videos and share these with our viewers.

యూట్యూబ్: https://www.youtube.com/c/manarakshakudu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/manarakshakudu
ఫేస్‌బుక్: https://www.facebook.com/manarakshakudu

———————————————————-
Title: ప్రేమ ప్రసవించిందిరో.. క్రీస్తు క్రిస్మస్ స్వరాంజలి
Telugu Christmas Song 2023

ఏలియాలో (3)
ఎన్నీయల్లో (3)

ప్రేమ – ప్రసవించిందిరో
క్షమ – కళ్లు తెరచిందిరో!
ప్రేమ – క్షమ – రక్షకుడేసేరో!
పశువులపాకలో – పవళించేరో!
ఏదీ, నీ క్రిస్మస్ సాక్ష్యమురో ?
ఏదీ, నీ క్రిస్మస్ మార్గమురో ?

ఏలియాలో (3)
ఎన్నీయల్లో (3)

ఆకాశానా – వెలుగు కురిసిందిరో!
దేవదూతలు – దివి దిగి వచ్చారురో !
చీకటిలో – మందను కాచేవారేరో !
క్రిస్మస్ సువార్తను – వారే విన్నారురో !
విన్నవాటిని కన్నవాటిని గొంతెత్తి – సాక్ష్యమిచ్చారురో !!

ఏలియాలో (3)
ఎన్నీయల్లో (3)

తూర్పు దిక్కున – చుక్కను కనుగొన్నారురో
లోక జ్ఞానులు – దారిని తప్పారురో !
రక్షణ చుక్క – దారిని నడిపించిందిరో !
రక్షకుని చూచి – కానుకలర్పించారురో !
దైవ స్వరమును – విన్నారురో !
తగ్గింపు మార్గమున-వెళ్లారురో!!

ఏలియాలో (3)
ఎన్నీయల్లో (3).
———————————————————-
#pandupremkumar #latestchristianmessages #latestchristiansong #teluguchristmassong

CONTACT INFORMATION:

Our Email:
[email protected]
—————————————————–
మన రక్షకుడు – ఇంటర్వ్యూస్:

సేవకుల జీవిత చరిత్ర వీడియోస్:

యోబు గ్రంథ ధ్యానాలు – RRK మూర్తి గారు:
https://youtu.be/zE69zBD_nHA

Artist :Colossal Trailer Music
Track :Tears Of War Feat. Gaby Koss
Composer :Massimiliano Foti (BMI) 100%
Album :SPM023 – Weighted Ground
© Copyright :℗ 2015 Colossal Trailer Music
Year :2015

Trip.com WW

Scroll to Top