బెత్లహేములోనంటా సందడి – Bethlahemulonataa sandhadi Christian Song with Lyrics
బెత్లహేములోనంటా సందడి – Bethlahemulonataa sandhadi Christian Song with Lyrics
Lyrics;
బెత్లహేములోనంటా – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
పాటలు పాడేనంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
అర్ధ రాత్రిలో – సందడిచేదామ
చుక్కను చూసి – సందడిచేదామ
దారి చూపగా – సందడిచేదామ
గొర్రెల విడిచి – సందడిచేదామ (2)
మైమరచి మధినిండ – సందడిచేదామ
మనకొరకు పుట్టేనని – సందడిచేదామ
చలలోచేరి క్రిస్తునిచుసి సంతోషించి – సందడిచేదామ
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడి
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడీ (2)
అర్ధ రాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
రక్షకుడు పుట్టెనని – సందడి
వార్తను తెలిపేనటా – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడే
సందడే సందడే సందడే
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
రాజును చూచి – సందడిచేదామ
హృదయమార – సందడిచేదామ
కనుకల నిచ్చి – సందడిచేదామ
సగిలపాడి – సందడిచేదామ (2)
మైమరచి మధినిండ – సందడిచేదామ
మనకొరకు పుట్టేనని – సందడిచేదామ
చలలోచేరి క్రిస్తునిచుసి సంతోషించి – సందడిచేదామ
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడి
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడీ (2)
తారను చూచుకుంటూ – సందడి
జ్ఞానులు వచ్చారంటా – సందడి
పెట్టెలు తెచ్చారంటా – సందడి
కానుకలిచ్చారంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడి
సందడే సందడి సందడే సందడి
సందడే.. సందడీ
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్.