బెత్లహేములో సంబరాలు | kavithalatha | singer Swapna |New Latest Telugu Christmas Song 2024-25

బెత్లహేములో సంబరాలు | kavithalatha | singer Swapna |New Latest Telugu Christmas Song 2024-25


#teluguchristmassong2024, #latestchristmassong2023, #latestchristmassong2024, latest christmas song 2024 – 2025, new latest telugu christmas song 2024, #2024christmassong, #latestteluguchristmassong2024, 2024 new latest christmas song, #2024teluguchristmassongs, latest telugu christmas song 2024, latest christmas song 2024, latest new christmas song 2024 – 2025, telugu christmas song 2024 – 2025,#christmas, • బెత్లహేములో సంబరాలు | Dhanunjay | New L… బెత్లహేములో సంబరాలు
#NewYearSong2025Jesus, #New2025, • సంవత్సరములు వెలుచుండగా | Nissy John |… , సంవత్సరములు వెలుచుండగా, new year song 2025 jesus, Nissy John, #jesusnewyearsongs2025, Happy New Year 2025, #teluguchristiannewyearsong, #latestnewyearteluguchristiansongs2025, #LatestNewTeluguChristianNewYearSong2025, #NewYear2025, #2025, #HappyNewYear2025, New Year Telugu Jesus Songs 2025, #telugunewyearsongs2025, #PushpaStudios, #NewLatestTeluguNewYearSong2025, Song new 2025, #నూతనసంవత్సరపాటలు2025, 2025 new year jesus songs telugu, nissy john christian songs, nissy john christian songs

#newyearteluguchristiansongs2025 #newyear2025song #2025NewYearSong #latestnewyearteluguchristiansongs2025
#nissyjohn2023 #HappyNewYearMusic2025 #MerryChristmasandHappyNewYear2025
#HappyNewYearSongs2025 #happynewyear2025christiansong #2025NewYearLatestTeluguChristianSongs #NewYearChristianSong #NewYearChristianSong
#JesusNewYearSongs2025 #Newyearsong2025TeluguChristianSongs #wishyouahappynewyear2025 #happynewyear2025 #welcometohappynewyear2025
#newyearwishes2025 #2025newyearwishes #2023 #newyear2025 #2025newyear #songs #latest
#new2025 #new2025

#LatestTeluguChristianSongs2025 పల్లవి:- ఓయమ్మో
ఓయయ్యో ఈ వార్త విన్నారా
ఓ అక్కో ఓయన్నో ఈ శుభ వార్త విన్నారా
నింగి నుంచి ఒక తార ఈ భువిలో
ఉదయించే నంట (2)
చూడ వెళ్లుదాము రారండి
సంబరాలు చేద్దాము రారండి”2″
‘ఓయమ్మో”
1:- యూదయ బెత్లహేములో
ఒక బాలుడు ఉదయించెను”2″
ఆ బాలుడే ఆ బాలుడే
మన బాల యేసoట (2)
మన బాలయేసు జన్మించినందుకు
యూదయా దేశంలో ఆ బెత్లహేములో
ఎంతో వైభవం వచ్చిందట
రారాజు మనకై పుట్టేనంట
‘ఓయమ్మో”
2:- పల్లె పల్లె గ్రామాల్లో
ఏ మొక్కులు మన కొద్దమ్మో”2″
మన మొక్కులు తీర్చుటకు
మన యేసయ్య వచ్చాడమ్మో”2″
పండితులు జ్ఞానులు గొల్లలు కానుకలే తెచ్చారమ్మో సంతోషించి సాగారమ్మో
ఇలలో రక్షణే వచ్చిందంట
మనలో పాపమే పోయేనంట

Trip.com WW

Scroll to Top