మనకై పుట్టాడయ్యా రక్షకుడు | SAM JOSEPH | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2022

మనకై పుట్టాడయ్యా రక్షకుడు | SAM JOSEPH | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2022


Title: Manakai puttadayya Rakshakudu

Lyrics:

మనకై పుట్టాడయ్యా రక్షకుడు
పల్లవి
మనకై పుట్టడయ్యా రక్షకుడు
తన ప్రజల రక్షణ కొరకు
మనకై వచ్చాడయ్యా రారాజు
మన‌ విమోచన కొరకు

చీకటైన ఈ లోకంలో
నీతే లేని సమాజంలో
మాకోసం వెలుగుగా వచ్చాడు

బంధియైన పాపస్థితిలో
ఆశ లేనీ జీవితంలో
రక్షకునిగా వచ్చాడు

ఇది వీధి వీధి ప్రకటించే మహా‌ సంతోషం
ప్రజలందరికి కలుగబోయే సువార్తమానం

ఇది పాడి పాడి స్తుతించే మహా సంతోషం
మనందరికి కలుగబోయే సువార్తమానం

చరణం
విమోచన లేకుండా
రక్షణ పొందకుండా
మరణం భయపెట్టగా

విశ్రాంతి లేకుండా
నెమ్మది పొందకుండా
ప్రాణం అలసిపోగా

రక్షకుని జననమే దేవుని వాగ్దానం
రాజుని రాకడే ప్రవక్తల ప్రవచనం

దేవుని ఎరుగని ఈ పాడులోకం
పాపంతో విసికియుండగా

Genre: Christmas/Christian

Language: Telugu

Artist: Sam Joseph

Lyrics: Shashank Sindhe

Music/ Composition: Sam Joseph

Video: Sanjay Shaun

Tags:
Telugu Christmas song
Telugu Christian music
Telugu worship song
Telugu gospel music
Telugu devotional song
Telugu carol
Telugu hymn
Christmas in Telugu
Telugu Christmas hymns
Telugu Christmas carols
Telugu Christmas worship
Telugu Christmas devotion
Telugu Christmas gospel
Telugu Christmas celebration
Telugu Christmas music
Telugu Jesus birth
Telugu Jesus song
Telugu Jesus worship
Telugu Jesus gospel
Telugu Jesus devotional

Trip.com WW

Scroll to Top