మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024

Deal Score0
Deal Score0
మిగిలి ఉన్నది కృపాకాలము  DKMC 110 | MIGILI UNNADI #DKMC110  Devuni krupa Music Channel 2024

మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024

#DKMC
#dkmc110
#christiansongs
మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024

దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 110 :-మిగిలి ఉన్నది కృపాకాలము
SINGER :- JYOTHI MARK , MARK
MUSIC , LYRICS :- MARK

పల్లవి
మిగిలి ఉన్నది ఇక కృపాకాలము
ఇది క్రీస్తు రక్తమున్న కాలము
క్రీస్తు రక్తమే మన పైన ఉన్నది
మనము ఎత్తబడే వరకు నిలిచి ఉన్నది

చరణం 1
గొర్రెపిల్ల మనకొరకు మరణమొందెను
మనల విమోచించ రక్తమే కార్చెను
ఆ రక్తమే మనల కడిగి శుద్ధి చేసెను
మనము ఎత్తబడేవరకు నిలిచి ఉండును
మిగిలి ఉన్నది ఇక కృపాకాలము
ఇది క్రీస్తు రక్తమున్న కాలము

చరణం 2
తన సంకల్పము లోని వారి కొరకై
ఇంకా రక్తము భూమి పైనే ఉన్నది
ఆ రక్తమే మనలా ఐక్యపరచుచున్నది
మనము ఎత్తబడే వరకు నిలిచి ఉన్నది
మిగిలి ఉన్నది ఇక కృపాకాలము
ఇది క్రీస్తు రక్తమున్న కాలము

చరణం 3
కనురెప్ప పాటులోనే ఎత్తబడెదము
ఆశ్చర్యము గొలుపు వెలుగు కనుల చూతుము
మనతో రక్తము సమాప్తమవ్వును
బలిపీఠముపైన ఉన్న రక్తము
మిగిలి ఉన్నది ఇక కృపాకాలము
ఇది క్రీస్తు రక్తమున్న కాలము

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Devuni krupa music channel
      SongsFire
      Logo