యేసయ్య జన్మించినాడు – ఇదే క్రిస్మస్ | Latest Telugu Christmas Song | Pas K Vara Prasad | SFM
#latestchristmassong2022 #latestteluguchristiansongs shalemfaithchurch
యేసయ్య జన్మించినాడు – ఇదే క్రిస్మస్ | Latest Telugu Christmas Song | Pas K Vara Prasad | SFM
Lyrics
యేసయ్య జన్మించినాడు – బెత్లహేములో ఆ నాడు
రక్షకుడు ఉదయించినాడు – నా హృదయములో ఈ నాడు “2”
ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….
ఇదే నిజ క్రిస్మస్
Happy Happy Christmas….
Merry Merry Christmas…. “2”
యేసయ్య జన్మించినాడు – బెత్లహేములో ఆ నాడు
రక్షకుడు ఉదయించినాడు – నా హృదయములో ఈ నాడు
1. దూత తెలిపెను వార్త – గొల్లలకు ఆ నాడు
పరుగుపరుగున వచ్చిరి – యేసయ్యను ఆరాధించిరి “2”
నేడు మనమందరము కూడి ఆ రక్షకుని ఆరాధించేదం “2”
ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….
ఇదే నిజ క్రిస్మస్
2. ఆశ్చర్యకరుడు యేసు – ఆలోచన కర్తయు ఆయనే
బలవంతుడగు దేవుడు – నిత్యుడగు తండ్రి ఆయనే “2”
సమాధాన కర్తయైన దేవుని జనులందరికి ప్రకటించెదం “2”
ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….
ఇదే నిజ క్రిస్మస్
యేసయ్య జన్మించినాడు – బెత్లహేములో ఆ నాడు
రక్షకుడు ఉదయించినాడు – నా హృదయములో ఈ నాడు “2”
ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….ఇదే క్రిస్మస్….
ఇదే నిజ క్రిస్మస్
Happy Happy Christmas….
Merry Merry Christmas…. “2”
Lyrics, Tune : Pastor K Vara Prasad
Lead Vocals, Music : K Joseph Kishore
Rhythms : K John Victor
Background Vocals : K Kiran Mai, K Mercy Priya
Background & Lighting : Raj Kumar, Praveen, Vikas
DOP : Aditya Bezawada, U Enosh Paul
Camera : Sanjay, S Nova
Editing : S Nova, U Enosh Paul
Mix and Mastered : K Joseph Kishore