యేసే దేవుడు||ఆయనే మేఘారూఢుడు Song brother steephen guduru|end time message songs
యేసే దేవుడు యేసుక్రీస్తే దేవుడు
ఆరాధనకు యోగ్యుడు మహిమకు పాత్రుడు
ఆరాధనకు యోగ్యుడు మేఘవాహనుడు
ఆయనే మేఘారూడుడు
1 ఐదురొట్టెలను రెండు చిన్న చేపలను
ఐదు వేలమంది విందు చేసినారు
మిగిలిన ముక్కలు పన్నెండు గంపలేత్తినారు
మహాదేవుడు యేసుక్రీస్తుని మహిమ పరిచినారు.దేవుని మహిమ పరిచినారు
2 కనాను విందులోన ద్రాక్ష రసము కొరత కాగా
ఆరు రాతి బానలు నిండా
నీళ్లు నింపమననెను యేసు
నీళ్లు నింపమననెను
నీళ్లను మంచి ద్రాక్షరసముగా
యేసు మర్చినాడు
దేవదేవుడు యేసుక్రీస్తును
మహిమ పరచినారు
విందులో మహిమ పరచినారు
3.యారూషలేము లోన బేతస్థ కోనేరు ఒకటుందే
బహు కాలముగా వున్నరోగిని
యేసు చూసినాడు
యేసు స్వస్థత పరిచాడు
స్వస్థతపడి తన పరుపేత్తుకొని
నడిచి వెళ్ళినాడు
స్వస్థతనిచ్చే దేవుడు యేసని
మహిమ పరచినాడు
4.దక్షిణాప్రికాలో దర్బాన్ ప్రాంతంలో
.బ్రన్హాము ప్రార్ధించగా లేచి నడిచినారు
రోగులు స్వస్థత నొందారు
దక్షిణాప్రికాలో దర్బాన్ ప్రాంతంలో
వేలమంది వికలాంగులు లేచి నడిచినారు
రోగులు స్వస్థత నొందారు
చక్రకుర్చీలుకర్రలు
ఏడు ట్రక్కులెత్తినారు
బ్రెనహంలోని యేసుక్రీస్తుని
మహిమ పరిచినారు
5.బ్రన్హాము వర్తమానం రెండు
పక్షిరాజు రెక్కలిచ్చే
ఆర్బాట వర్తమానము
నిత్య జీవజలము
మనకు అక్షయ శరీరము
రెప్పపాటున మనమందరము
మార్పు చెందుతాము
మేఘములపైన పెoడ్లివిoదుకుL
మనము వెళ్ళుతాము
మహిమలో మనము చేరుతాము
L