Skip to content

రండి యుత్సాహేంచి పాడుదము. sp balasubramaniam telugu christian songs

రండి యుత్సాహేంచి పాడుదము. sp balasubramaniam telugu christian songs


baburao kancherla 8143784362.

రండి యుత్సాహేంచి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే

1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/
2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు
భూమ్యగాధపు లోయాలును – భూధర శిఖరము లాయనవే /రండి/
3.సముధ్రము సృస్టించే నాయనదే – సత్యుని హస్తమే భువిచెసెన్
ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము /రండి/
4.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము
ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును /రండి/
5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్
” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక “

Trip.com WW