రక్షకుడు యేసు ఉదయించే నేడు / Telugu christmas song 2023 #BethesdaMinistriesOngole #christmas

రక్షకుడు యేసు ఉదయించే నేడు / Telugu christmas song 2023 #BethesdaMinistriesOngole #christmas

రక్షకుడు యేసు ఉదయించే నేడు / Telugu christmas song 2023 #BethesdaMinistriesOngole #christmas


Bethesda Ministries Ongole
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pastor. Chaitanya Prabhu Kumar
Vision: Star For Christ

𝒍𝒚𝒓𝒊𝒄𝒔, 𝒕𝒖𝒏𝒆 : 𝑷𝒂𝒔𝒕𝒐𝒓. 𝑨𝒄𝒉𝒔𝒂𝒉 𝑷𝒓𝒂𝒃𝒉𝒖
𝒗𝒐𝒄𝒂𝒍𝒔 : 𝑷𝒂𝒔𝒕𝒐𝒓. 𝑪𝒉𝒂𝒊𝒕𝒂𝒏𝒚𝒂 𝑷𝒓𝒂𝒃𝒉𝒖, 𝑨𝒄𝒉𝒔𝒂𝒉 𝑷𝒓𝒂𝒃𝒉𝒖
𝑴𝒖𝒔𝒊𝒄 : 𝒆𝒎𝒎𝒂𝒏𝒖𝒆𝒍, 𝒌𝒂𝒌𝒊𝒏𝒂𝒅𝒂
𝒎𝒊𝒙𝒊𝒏𝒈 : 𝒄𝒉𝒆𝒏𝒏𝒂𝒊 𝒔𝒕𝒖𝒅𝒊𝒐
𝒄𝒂𝒎𝒆𝒓𝒂 : 𝑷𝒓𝒂𝒅𝒆𝒆𝒑
𝒆𝒅𝒊𝒕𝒊𝒏𝒈 : 𝒑𝒓𝒂𝒅𝒆𝒆𝒑
𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒆𝒓 : 𝑷𝒂𝒔𝒕𝒐𝒓. 𝑪𝒉𝒂𝒊𝒕𝒂𝒏𝒚𝒂 𝑷𝒓𝒂𝒃𝒉𝒖

పల్లవి:
రక్షకుడేసు ఉదయించెను నేడు
విమోచకుడేసు దిగి వచ్చెను చూడు
సంతోషం ఉత్సాహం పొంగి పొర్లెను
మనసంతా ఆనందముతో పరవసించెను

1. దేవుని జ్యేష్ఠ కుమారుడు యేసయ్య
భూరాజులలో అత్యున్నతుడు
భువికి దిగివచ్చెను రారాజు యేసయ్య
మన హృదయములో నివసించును

Happy Christmas Happy Christmas
Merry Christmas Merry Christmas

2. వాక్యమే శరీరధారియాను
కాలములకు ఆధారమాయెను
లోకానికి సత్యము చూపించెను
సాతానుపై అధికారమిచ్చెను

3. నీ జననమే  రక్షణ కలిగించెను
భూలోకముకు శుభవార్త ఇచ్చేను
మా కోసం నీవు మహిమను విడచి
మమ్మును మహిమలో  చేర్చుటకు

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
This YouTube Channel is intended to share the Gospel to the People and To make every Person a STAR to Show the way that leads to the JESUS CHRIST
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#teluguchristmaslatestsongs2023 #christmassongs2023 #christiansongslatest #motivatationalchristian songs
#2023christmassong #christmasactionsong2023
#christmassongs2022 #jesussongstelugu #jesussongsstatus #sundayservicelive #christiantelugumessages #𝒄𝒉𝒓𝒊𝒔𝒕𝒎𝒂𝒔𝒔𝒐𝒏𝒈𝒔𝒍𝒂𝒕𝒆𝒔𝒕 #christiantelugumessages #youtubeshorts #𝒃𝒆𝒕𝒉𝒆𝒔𝒅𝒂𝒎𝒊𝒏𝒊𝒔𝒕𝒓𝒊𝒆𝒔 #𝒐𝒏𝒈𝒐𝒍𝒆𝒄𝒉𝒖𝒓𝒄𝒉

For Prayer Requests:

📞 +91- 9440 301 124
📧 bethesdachurchong@gmail.com
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📌Location: Ongole, Prakasam, Andhra pradesh, India
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#SundayServiceLive #BethesdaMinistriesOngole #BethesdaMinistries

Trip.com WW

Scroll to Top