
రాజాధి రాజు || New latest telugu Christmas song 2020 || Paul bandari ||Pastor prabudas bandari

రాజాధి రాజు || New latest telugu Christmas song 2020 || Paul bandari ||Pastor prabudas bandari
మా సందేశాలు మరియు పాటల వల్ల మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని మేము నమ్ముతున్నాము. అనేకులను ప్రభు సన్నిధికి తీసుకురావాలని, వారిని ఆత్మీయంగా బలపరచాలని ,దేవుని ప్రేమను అందించాలని మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీరు భాగస్వాములై, మా వీడియోస్ ని ఇతరులకు షేర్ చేసి, మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ మరియు లైక్ చేసి మాకు సహకరించగలరు అని మనవి…..
_________________________________________________
Lyrics : Paul bandari
పల్లవి: రాజాధి రాజు రాజుల రాజు
పరమ నుండి పావనుడై దిగిి వచ్చాడు
దేవాది దేవుడు పరమతండ్రి
పాపుల కొరకు భువికొవచ్చాడు ||2||
అను: లోక రక్షకుడు యేసు ఉదయించినాడు
రండి పోదాము మనమంతా బెత్లహేేముకు ||2||
1. చీకటి లోన ఉన్న వారిికై
తారవలే వెలుగుగా ఉదయించాడు
పాపము లోన ఉన్న ప్రజలకై
పాప విమోచకుడై దిగి వచ్చాడు ||2||
కన్య మరియ గర్భమున పశువుల పాకలో
రాజుల రాజు యేసు మనకై జన్మించే ||2|| ||లోక||
2. నరకముు నుండి తప్పించేడి
రక్షకుడు మనకొరకై జన్మించాడు
నిత్య జీవం మనకివ్వగను
నీతి మార్గము తానై దిగివచ్చాడు ||2||
జ్ఞానులంతా కూడి వచ్చి -కానుకలర్పించగా
గొల్లలంత చుట్టు చేరి- యేసునిి పూజించిరి ||2|| ||లోక||
____________subscribe to my channel_____________
https://www.youtube.com/c/PastorPrabudasbandari
____________FOLLOW US ON___________
Facebook : https://www.facebook.com/Pastor-Prabudas-Bandari-103236888174899/
Instagram : https://www.instagram.com/PastorPrabudasbandari/
______________For prayer requests______________
Contact: 9177988397
Mail: prabudasbandari@gmail.com
Whatsapp:9177988397
_________________________________________________
#రాజాధి_రాజు #Paul_bandari #pastor_prabudas_bandari #రండిపోదాం_మనమంతా_ బెత్లహేముుకు #songs #christmas #christmas_songs #Randi_podam #Rajadhi_Raju #Bethlahem_song #Prabudas #Telugu_christian #jesus_songs #Jesus #Telugu_songs #worship #worship_songs #Santa #christmas_tree
telugu christian songs//telugu christmas songs//latest telugu christian songs//latest telugu christmas songs 2020//christian songs//telugu//christmas songs//new christmas songs//christmas songs telugu//new telugu christmas songs 2020//christmas songs telugu 2020//latest christmas songs//telugu christmas dance songs 2020//folk christmas songs//new telugu christian songs//jesus songs telugu//telugu christmas songs 2021//telugu christmas songs mashup//latest telugu christian songs lyrics//
telugu christian songs//christian songs telugu//new telugu christian songs//latest telugu christian songs//telugu christian songs 2020//telugu christian songs latest//latest telugu christian songs 2020//2020 telugu christian songs//telugu christian songs 2019//latest new telugu christian songs//latest telugu christian songs lyrics//telugu worship songs//jesus songs telugu//telugu christian songs new//new telugu christian songs 2017//telugu christian songs 2020 latest//latest telugu christian songs 2019